Channel Avatar

Tanana Tunes @UCR-sbeYX8RwEHjfk3o-M0Sw@youtube.com

12K subscribers - no pronouns :c

Welcome to Tanana Tunes, where we bring you unforgettable or


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Tanana Tunes
Posted 3 months ago

Thank You for Your Love and Support 🙏🏽🙏🏽 100k views ❤️❤️
https://youtu.be/aWAKXEcglzA?si=KHNYt...

40 - 0

Tanana Tunes
Posted 3 months ago

Tanana Tunes ను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీ Love and Support వలన మూడు రోజులాయెనే సాంగ్ 100k views రీచ్ అయ్యింది. ఇలాంటి స్వచ్ఛమైన పాటలు మరెన్నో మీ ముందుకు తీసుకు వచ్చేందుకు మేము అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. వీలైనంత తొందర్లో మరో పాటతో మీ ముందుకు వస్తాం. మీ అభిమానానికి ధన్యవాదాలు. Thank You one and all. 🙏🏽🙏🏽💐💐❤️❤️
From the team
Tanana Tunes
#tananatunes #mudurojulayenesong #janulyri #vagdevi #hanmanthyadav #karthikreddy #anjipamidi

6 - 2

Tanana Tunes
Posted 4 months ago

50k+ Views

57 - 6

Tanana Tunes
Posted 4 months ago

Happy Dasara To All My YouTube Family 💐

51 - 7

Tanana Tunes
Posted 5 months ago

Hi folks.. దాదాపు నెల రోజుల క్రితం సాంగ్ ఎవరితో చేస్తే బాగుంటుందని పెట్టిన పోల్ కు ఎక్కవ మంది జానులిరితో చేయమని ఓటింగ్ చేశారు. అందరి సలహా మేరకు జానులిరితో చేయడం జరిగింది. Promo రిలీజ్ చేసిన వెంటనే అందరూ చూసి Like, Comment & Share లతో మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీ సప్పోర్ట్ కు పేరు పేరున ధన్యవాదాలు. మీ ఆదరణతో Tanana Tunes విజయవంతంగా ముందుకు సాగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. Thank You one and all.

20 - 4

Tanana Tunes
Posted 5 months ago

Stay tuned for most awaited song Promo.. tomorrow at 7 am. #Janulyri #Vagdevi #Hanmanthyadav #Tananatunes #Mudurojulusongpromo

50 - 6