తెలంగాణ జానపద చిత్రాల 1000 పైగా [ VCD ] నిర్మించి మాధురి ఆడియోస్ అండ్ వీడియోస్ సంచలనం సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకొంది . మల్లి ఇప్పుడు మరిన్ని జానపద చిత్రాలు నిర్మించాలని యూట్యూబ్ రంగంలోకి ప్రవేశిస్తున్నాం ఎప్పటిలాగే మీ ఆదరాభిమానాలు , మీ ఆశిష్యులు మాపై ఉండాలి కోరుంకుంటూ , మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోవాలని కోరుతున్నాం ...మీ మల్లికార్జున కాపర్తి . కొమురవెల్లి