This is the first telugu YouTube channel for telugu documentaries... In this channel you can expect all kind of information like things related to science and technology, unknown fact's, interesting things, mysterious stories, biographies, cultural and historical.. ects.
హల్లో everyone తెలుగు డాక్యుమెంటరీస్ చానెల్ కి మి అందరికీ స్వాగతం, తెలుగు లో డాక్యుమెంటరీస్ రూపొందించడం కోసం ఈ చానెల్ ఏరుపటు చేయడం జరిగింది అని చెప్పటానికి గర్విస్తున్నం, తెలుగు అనేక ఛానెల్స్ ఉన్నపటికీ కేవలం తెలుగు గు ప్రాధాన్యత ఇస్తు ఆ పేరు తో చన్నెల్స్ వున్నది చాలా అరుదు... ఇక పోతే ఈ చానెల్ లో అనేక రకమైన వింతలు విశేషాలు, తెలుగు నాటి చరిత్ర, ప్రముఖుల జీవిత చరిత్రలు, పండుగలు, అద్భుతాలు, ప్రపంచానికి తెలియని విశేషాలు, డార్క్ సీక్రెట్స్, పొలిటికల్, కరెంట్ అఫైర్స్, సైన్స్, వ్యాపారం, unknown ఫాక్ట్స్ , అమేజింగ్ సీక్రెట్స్ , ఇలా అన్ని రకాల విషయాలు మి ముందుకు తేవటానికి ప్రయత్నిస్తాము , మీరు చేయవలసింది మన చానెల్ వీడియోస్ నీ like చేసి షేర్ చేసి subscribe చేయటం ఈ చానెల్ మనది మన అందరిదీ