Channel Avatar

house of vishwanatham by swapna @UCPb81tyHlo3mg44H8WIH9_Q@youtube.com

3.4K subscribers - no pronouns :c

Hello friends .Welcome to our channel.its me swapna and a mo


మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో మనకి తెలియదు. ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని మనం తీసుకోలేము అదే life అంటే 😂 ఏది చేసిన ఏది అడిగిన లేదు కాదు అనిచెప్పడు అది నాన్న ఒక్కడే పెళ్లి అయ్యాక నాన్న ని మిస్ అవుతాం 😒❤️ మీలో ఎంతమందికి ఈ diwaali కి రెండు హారతులు ఎందుకు ఇస్తారో అని. పిల్లలకి holidays ఉంటే ఇట్టే గడిచిపోతాయ్ 😒. మా బుజ్జి డాన్స్ చేసినట్టు grece గా ఎప్పుడు చేస్తానో🤔. డాన్స్ అంటే పిచ్చి కానీ ఎక్కడో missing 🙄🫣😒 ఒక్కోసారి అనిపిస్తది like చెయ్యడానికి ఎందుకు ఆలోచిస్తారు అని 🤔.ఏది ఏమైనా videos ఆపను 😂 Corn tacos 😋.plz support my channal 🙏 పెసర పప్పు paneer పరాట 👌. Plz watch full video in youtube 🙏 Egg less & zero oil creamy mayonnaise👌. Kolaatalu at sri rangapur temple 🙏 ఇగ మా బుజ్జి వచ్చింది కొత్త videos కి శ్రీకారం చుట్టేస్తాం plz watch for more videos 🙏 మా వీధి వినాయక సంబరాలు 2024🥳 చూడగానే ఒక్క నిమిషం భయం అయ్యింది వామ్మో sea monster 😱😱😱. నాకేం తక్కువ రా😂. ఏ angle లో చూసిన hero లా ఉంటాడు మా వోడు. మీరు పండగ కి ఉండ్రాలు చేసాము. ఇలా చేసుకోండి ఒక్క రోజులోనే చాలా చేసుకోవచ్చు నా చిన్నప్పుడు జెండా ఎగిరేసిన రోజు మాత్రమే 4:30am కి లేస్తా 😂.పాల ప్యాకెట్ కోసం కాదు అరటి పండు కోసం మొత్తం mismatching video idi😂😂😂. follow కొట్టంఅబ్బా plzzz. నాకు మా ఫ్రెండ్ కి like, comment వద్దులే కానీ ఫాలో అవ్వండబ్బా plz. ఓం నమో వెంకటేశాయ నమః. పెళ్లి అయినా ఇన్ని years కి ఇప్పుడు మావారికి మా పిల్లలు నేను కలిసి surprise gift తెచ్చాం.happy bday ohh pillaga venkateshu dance at thirupathi 😍. ఓ పిల్లగా venkateshu అందం అనేది వయసు తో సంబంధం ఉండదు.మనసు ఎంత ప్రశాంతగా ఉంచితే అంత అందంగా కనిపిస్తారు 😍. ఆడపిల్లలకి నాన్న అంటే ఎందుకు అంత ఇష్టం.నాన్న వెంట కొంత వరకే వెళ్తుంది కాబట్టి 😒. పెళ్లి అయినా ప్రతి అమ్మాయి తన పుట్టింటికి చుట్టామే అవుతుంది 😒. అమ్మ తో అన్నిచేయించుకొని తిన్న😍. మా మామయ్య నన్ను చిన్నప్పటి నుంచి సుందరి అంటారు 😂 శ్రావణంలోదేవుడికి నైవేద్యం 5minలో చేసే yummyస్వీట్. అత్తమ్మ కి టైం పాస్అవ్వడం లేదంట😂. అందరం కలిసి ఆడుతూ పాడుతూ నాన్న వాళ్ళ గార్డెన్ ని clean చేసాం 😍. నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు కానీ అమ్మ చేసింది కదా సూపర్ ఉంటది 😋. no doubt 😍 ఈ కథలో పేద వాడికి కారు పని వాళ్ళు అందరు వుంటారు కానీ తినడానికి చికెన్ బిర్యాని లేదు పాపం 😂😂. కళ్ళకి కనిపించిందంతా నిజం కాదు అని ఇది చూస్తే...మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి అనిపిస్తుంది. ఏదైనా చేసినప్పుడు బాగుంది అని పేరెంట్స్ మెచ్చుకుంటే అది పెళ్లి అయ్యాక ఆ కాంప్లిమెంట్ వేరే ఉంటది😍. చూస్తే శ్రీరంగం చూడాలి అక్కడికి వెళ్లలేకపోతే మా శ్రీరంగాపురం చూడాలి అట్లుంటడు మా రంగనాయకుడు 🙏. చిన్నప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు దగ్గర నుంచి పీర్లని చూసా. ఇప్పుడున్న society లో మా చెల్లి లాగే ఉండాలి.అంటే గయ్యాలి అని కాదు self respect yekkuva thanaki 😍 ఆషాడంలో అస్సలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారో అస్సలు రహస్యం తెలుసా మీకు 🤔. 😍. ఇంట్లోనే వేపాకు తో సబ్బు. audio కి video కి సంబంధమే లేదు 😂. subscribe my channal. నాకు ఎందుకు వ్యూస్ పెరగడం లేదో అర్థం కావడం లేదు 🤔మీకు తెలిస్తే ఏదైనా tip చెప్పొచ్చు కదా 🙄 ఈ కాలం లో ఆడపిల్లలు ఇలాగే ఉండాలి మా బుజ్జి గురించి నాకో clarity వుంది 😘😂. పంచాంగం లో ఉన్నట్టు ఆదాయాలు వ్యయాలు నిజమే అంటారా 🤔.మా పాప తో మాములుగా ఉండదు అది ఏదైనా 😂. youtube లో ఒక్క వీడియో upload చేస్తే ఎంత money వస్తుంది అంటారు. నా మొహం ఇంకా start కూడా అవ్వలే 🤦🏻‍♀️ నీ బలహీనాతను ఎవ్వరితో పంచుకోకు. అలా చేస్తే నీవ్వు చులకన అవుతావు. plzsubscribe మా vissy చేస్తుంటే మా చిన్నప్పుడు చేసిన dance గుర్తొస్తుంది. old memories 😘. veiws, likes ఇవ్వరు కాని నీకు youtube లో ఎంత సంపాదిస్తున్నావ్ అంటారు 🤦🏻‍♀️. వెటకారంగా 🤣. తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అంటారు కదా. తింటే ఇలానే చేసుకోవాలి అంటాను నేను 😋😘 mani hostel ki velladu. videos malli break padathaii😏. nenu niku friend annanu kaani nivvu naaku.. maa ayanatho dance cheyyincha 😘ee year ki manchi memorable gift ichaaru❤️. kotha aavakaaya pachadi😋😋. post cheyadaaniki konchem late ayyindi😌.yummy pachadi😋😋.