www.instagram.com/kurmaraokagitala?igsh=MTRvcDQxZH…
హాయ్ ఫ్రెండ్స్.నా పేరు కూర్మారావు. నేను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ A U గ్రౌండ్ లో కర్రసాము,ఫిట్నెస్ టిప్స్ నేర్పిస్తూ ఉంటాను.ఈ అద్భుత మైన కర్రసాము విద్య మా పూర్వికుల నుండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం నేర్చుకుంటూ వచ్చాం.ఇప్పుడు చాలామంది కి ఈ విద్య నేర్పిస్తున్నాము.ఈ కర్రసాము వలన నేను చాలా ఆరోగ్యం గా,ఫిట్ గా ఉన్నాను.నేను పెద్దగా చదువుకొలెదు.కాని నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు.ఏజ్ లిమిట్ లేకుండా స్టూడెంట్స్ ఉన్నారు.నేను ఒక మాస్టర్ గా సొసైటీలో మంచి గుర్తింపుని పొందాను.ఇష్టపడి నేర్చుకున్న ఏ విద్య అయిన మనందరికి మంచి గుర్తింపుని ఇస్తుందని అనడానికి నేను ఒక ఉదాహరణ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను.
Coach: కుర్మారావు
Contact:9866026443