ఇది నిజం. అందరికి ధన్యవాదాలు నా చానల్ అందరూ ఆదరించి ఎక్కువ మంది ప్రజలు నన్ను నా చానల్ మెప్పు పొందడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ధన్యవాదాలు నా హబీ మట్కలొ ఎలా ఆడాలి అనే కషీ క్రుషి ఎక్కువ వుంది ఇందులో చాలా మంది డబ్బు కోల్పోయి కష్టాల్లో వున్నారు స్వయంగా నేను చూశాను ఇలా ఎక్కువ కషి నాలొ పుట్టింది నేను బస్సు ప్రయాణంలో ఒక మనిషిని చూశ అతను రాసిన స్లిప్ చూస్తుంటే అది ఏమిటి అని అడిగితే తడబడి ఏమీ లేదని చెప్పాడు నేను వుండి దాని గురించి నాకు తెలుసు అన్నాను నేను తెలుసు అనగానే తన మాటలను విని ఆశ్చర్యం వేసింది తనకు ఇంత పిచ్చి ఈ ఆట అని నాకు ఆశ్చర్యం వేసింది అసలు తన జీవితాన్ని వివరాలు చెబుతుంటే నాకు గుండె బారంగా వుంది ఈ ఆట గురించి తన జీవితాన్ని కోల్పోయి ఆస్తులు బంధుత్వం అందరిని కోల్పోయిన విషయం తెలుసుకున్న నిజానికి పూర్తిగా తన జీవితాన్ని కోల్పాయడు అంటే ఇంకా ఎంత మంది వున్నారు అని నాలో ఆలోచన విధంగా నా సొంత ఆలోచన ద్వారా 7 సంవత్సరాల నుంచి ఈ ఆట ఎలా వుంది నాకు చేతనైనంత సాయం అందించాలని నా సొంత ఆలోచన నుంచి ఈ ఆట గురించి మొత్తం తెలుసుకుని వీడియో తీసి మీకు ఇవ్వాలని మీ కోసం వచ్చా దయచేసి అందరూ ఆదరించి సపోర్టు చేయండి