Bible UnKnown Facts Telugu చానెల్ లో బైబిల్ లో సమాజానికి తెలియని అనేక రకాల వింతలు విశేషాలను చారిత్రక, భౌగోళిక, సైంటిఫిక్ పరిశోధనలు, ఆధారలతో సహా మీకు తెలియజేస్తాము. నిజమైన దైవగ్రంథము అంటే ఏంటో నిజమైన దేవుని గొప్పతనమంటేవేమిటొ ఈ చానెల్ ద్వారా లోకానికి చాటి చెబుదాము. ధయచేసి అందరూ ఈ చానెల్ లో పెట్టే కంటెంట్ ను చూడండి, మీ స్నేహితులతో పంచుకొండి. Subscribe చేసుకోవటము మాత్రము మరచి పోవద్దు. ధన్యవాదములు.
Yours BUFT అడ్మిన్.