Channel Avatar

Chitti Tanuj Vlogs @UCOjBdoFo644JE5GK3dP34jg@youtube.com

102 subscribers - no pronouns :c

Hi friends. I am chitti.


03:23
ఈ రోజు కొబ్బరికాయలు కోపించను మా చెట్టువి.మీరు చూడండి.
03:55
జూడియో షాపింగ్ మాల్ కి వెళ్ళాము షాపింగ్ కోసం.. ఫస్ట్ టైమ్ నేను జుడియో కి వెళ్ళటం..
08:51
అనుకోకుండా జున్ను పాలు వచ్చాయి ఇంటికి. జున్ను చేశాను..
03:22
సంక్రాంతి వస్తుంది కదా అరెసలు అయితే చేశాము || ఎలా చేశామో మీరు చూడండి
03:16
30 డేస్ లో స్కూటీ ఇలా నేర్చుకున్నాను || ఇలాంటి ప్రాబ్లెమ్ ఫేస్ చేశాను...
15:07
మా ఊరిలో ఉరుసు ఇలా జరిగింది. 2nd డే మేము కూడా వెలాము..
03:22
అరుణాచలేశ్వర స్వామి టెంపుల్, 100 సంవత్సారాలు అయినా సందర్భంగా పూజలు, హోమాలు చేశారు...
09:22
Daily routine vlog|| క్యాలీఫ్లర్ కూర చేశాను , నాకు వచినటుగా..
09:06
ఈ రోజు టిఫిన్ గుంట్టపొంగడలు చేశాను, ఫస్ట్ టైమ్ చేశాను అదైన తపులు వుంటే కొంచం సర్దుకొంది...
04:09
నా ఫోన్ కి కొత్త పవచు అడ్డెర్ పెట్టాను , వచ్చింది మీరు కూడా చూడండి..
03:31
కార్తీకమాసంలో చివరి సోమవారం నేను నా ఫ్రెండ్ శివాలయానికి వెలము. మలి ఎపటికి కలుస్తమో తెలియదు..
07:31
ఈరోజు గోంగూర పచ్చడి చేశాను నా స్టైల్ లో,ఒకసారి ఎలా చేసి చూడండి మీరు కూడా..
05:23
3rd టైమ్ కరెక్ట్ గా వచ్చాయి చెప్పులు online అద్దేర్ చేస్తే. మీరు చూడండి..
05:34
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు ఎలా వెలిగించాలి? ఏ టైమ్ వెలిగించాలి?
04:09
Flipkart లో చేపులు అడేర్ చేశాను.ఎలా వున్నాయో మీరు చూడండి...
09:14
కార్తీకమాసంలో సముద్రస్నానం చేస్తే మంచింది. ఈ రోజు మేము సముద్రస్నానానికి వెళ్తున్నాం...
04:38
బ్లాక్ టన్నింగ్ రిమూవర్ mesho లో అడెర్ చేశాను, ఎలా పని చేస్తుందో చూడండి👍🙏
00:42
పుష్పవతి ఫంక్షన్ మా బంధువులు ఇంట్లో. సింపుల్ గా చేశారు...
05:20
ఈ రోజు సినిమాకీ వేలము ka' మూవీ బాగుంది | ఇంటికీ వచ్చి దోశ పిండి వేసాను..
05:20
ఈ రోజు బయటకి వెలే పని వుంది అందుకే తొందరగా లేచాము. ఉదయమే నేను చేసుకునే పనులు..
10:26
సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ. సూపర్ గా కుదిరింది ఫ్రెండ్...
04:02
ఈ దసరాకి మా ఇంటికి కొత్త స్కూటీ వచ్చింది ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి టెంపుల్ లో పూజ చేపించను...
04:58
తనూజ కోసం బట్టలు తీసుకున్నాను, దసరా ఉంది కదా 3 డేస్ లో , సింపుల్ గా తీసుకున్నాను..
03:49
పండగ దగరకి వస్తుంది కదా , గోరింటాకు కోసం వెళ్తున్నాం, చూడాలి దొరుకుతుందా లేదా?
01:53
శరణ్నవరాత్రులు మినీ వ్లోగ్ అండి, ఈ రోజు మూడవ రోజు భజాన కార్యక్రమం...
05:48
ఫస్ట్ టైమ్ జున్ను చేశాను అండి, చాలా బాగా కుదిరింది. టెస్ట్ చాలా బాగుందండి...
07:56
నా స్టైల్ లో చేపల పులుసు పెట్టాము అండి,మీరు కూడా చూడండి..
02:22
సండే స్పెషల్ మా ఫ్రెండ్ వచ్చింది అండి అనుకోకుండా, ఫుడ్ అడ్డేర్ చేశాను..
04:10
దుబాయ్ షేక్ అరబిక్ మండి చీరాల కొత్తగా పెట్టారు అండి. ఒకసారి మనం కూడా చుదం రండి...
07:25
మా అక్క వాళ్ళ అమ్మాయి కి శ్రీమంతం ఫంక్షన్ కి వెళ్తున్నాం. సింపుల్ గా చాలా బాగా జరిగింది...
02:04
బాల గణపతికి ఉయ్యాల సేవ కార్యక్రమం.లక్కీ డ్రా కూడా వుంది ఫ్రెండ్స్...
04:16
మా ఊరిలో గణపతి పూజ ఎలా జరిగిందో మీరు చూడండి. గణపతి పప్పా మోరియా....
03:58
వర్షం పడుతుంది కదా వేడి వేడి గా ఏదైనా తినాలి అనిపిస్తుంది. మిర్చి బజ్జీలు పకోడీ చాలా బాగుంటుంది...
03:08
పుల్లమొక్కలు పెట్టాము కాలి స్థలంలో , వర్షానికి బాగా బ్రతుకుతాయి.
04:15
ఇంటి చుట్టు పిచి మొక్కలు బాగా వచ్చాయి. మొత్తం అంత బాగుచేపించ
05:10
ఫస్ట్ టైమ్ మా వారు నాకు గోరింటాకు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సంతోషంగా వుంది...
02:34
మా చెలో వచ్చిన సనకాయలు. చాలా టైమ్ పడుతుంది వలవడనికి....
03:59
యూట్యూబ్ కోసం కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్..