దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ...,
ఇప్పుడు మనిషి జీవిస్తున్న జీవనవిధానంలో ఆరోగ్యం ,మనశ్శాంతి కోల్పోతున్నాడు .
అటువంటి ఆరోగ్యం ,మనశ్శాంతి డబ్బులు పెట్టి కొనలేము , మరి దీనికి పరిష్కారం ఏంటి ?
దీనికి పరిష్కారం ఒక్కటే "యోగా" .
మనిషి యోగాసనాలతో , ధ్యానం తో తన శరీరాన్ని ఆరోగ్యవంతంగా మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలడు .
అందుకే మా దివ్యసంజీవిని ద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ రూపొందించడం జరిగింది .
Thank you ,
K .N. Ravindra Kumar