Hello everyone how are you welcome to my new channel this is PURE PUBG (bgmi) I want to share my pubg experience with you I mean pubg controls,settings and sensitivity, tips and tricks claw layouts,everything you want hope my videos will help beginners to become pro players so let me help you thank you all..🙏
హల్లో మామస్ నా కొత్త యుట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను PURE PUBG ఛానల్ లో పబ్ జి వీడియోలను షేర్ చేదం అని ఛానల్ స్టార్ట్ చేసాను నా వీడియోస్ కొత్తగా గేమ్ నేర్చుకునే వాళ్లకు బాగా ఉపయోగ పడతాయి కంట్రోల్ సెట్టింగ్స్, సేన్సిటివిటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేస్తాను అందుకు నాకు మీ సహకారం ఎంతో అవసరం వీడియోస్ నచ్చితేనే లైక్ కొట్టండి లేకుంటే లేదు Thank you..😅