హాయ్ ఫ్రెండ్స్ నా పేరు (Krishna)KITTU మన ఛానల్ లో తెలుగు & హాలీవుడ్ (ఇంగ్లీష్ ) రివ్యూస్ ఉంటాయి. నాది పార్వతీపురం.నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం ఏంటి పిచ్చి.నేను 2023 మే 11 నుండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను OTT లో మరియు థియేటర్ లో వచ్చే ఇంగ్లీష్ & తెలుగు మూవీ రివ్యూస్ మన ఛానల్ లో వస్తాయి. అన్ని మూవీస్ కి రేటింగ్ ఇస్తాను. మూవీ రికమండేషన్స్ కూడా ఉంటాయి. అన్ని వీడియోస్ లో కూడా ఫ్యామిలీతో చూడొచ్చా లేదో చెప్తా ఎందుకంటే ఇంట్లో చాలామంది టీవీ లో చూస్తారు.ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు ఎక్కడ మసాలా సీన్ వస్తాదో భయపడుతూ రిమోట్ దగ్గర పెట్టుకుని ఉంటారు.అలా ప్రాబ్లం మీకు రాకుండా చెప్తాను.Genuine రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను . క్వాలిటీతో పాటు క్లియర్ గా ఉంటది. మా సబ్స్క్రైబర్లకు మంచి మూవీస్ రికమెండ్ చేయడమే మా ఛానల్ యొక్క లక్ష్యం.మా కొత్త ఛానల్ కి,కంటెంట్ కి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ కిట్టు.ప్లీజ్ subcribe, Share And Follow