Channel Avatar

Sri Ganesh Official @UCO6sAEBsUdAyZtF17HlF-zA@youtube.com

3.8K subscribers - no pronouns :c

Hi friends I'm Ganesh M.com B.e.d teaching is my fashion


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Sri Ganesh Official
Posted 2 days ago

Hii friends
Who is the Home minister of India

5 - 2

Sri Ganesh Official
Posted 2 weeks ago

Hii friends ఈరోజు మన ఛానల్ లో 5.30 కి how to earn money from online అనే వీడియో అప్లోడ్ అవుతుంది. ఈరోజుల్లో మంచిగా డబ్బులు సంపాదించె 7 ఐడియాస్ ఈ వీడియో లో ఉన్నాయి. చాల మంది గేమ్ అడితే డబ్బులు వస్తాయి అని మనల్ని మోసం చేస్తున్నరు. మనకు డబ్బులు అవసరం కాబట్టి వాళ్ళ మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నము. దయచేసి అలా చేయకండి జెన్యూన్ గా డబ్బులు వచ్చే 7types of ఐడియాస్ మన వీడియో లో ఉన్నాయి చూడండి
ఈ రోజు నుండి డబ్బులు ఎలా సంపాదించాలి అనే వీడియో లు మనఛానల్ లో అప్లోడ్ అవుతాయి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో ఉదయం 6 గంటలకి money earning వీడియోస్ సాయంత్రం 5కి అప్లోడ్ అవుతుంది చూడండీ మీ వయసు 18-50 వరకు ఉంటె కచ్చితంగా చూడండి

8 - 0

Sri Ganesh Official
Posted 3 weeks ago

మన ఛానెల్ లో ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో అప్లోడ్ అవుతుంది మీరు ఎప్పుడు free గా ఉంటారో చెప్పండి అప్పుడే అప్లోడ్ చేస్తా
జీవితం లో కష్టపడి ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేస్తాం కని చివరికి 10,000.15000 రూపాయలకి జాబ్ లో జాయిన్ అవుతాము
ఈ లోపు మనకి పెళ్లి చేసుకొని, కుటుంబ భాధ్యతలు మోస్తూ జీతం సరిపోక ఇబ్బంది పడుతూ మళ్ళీ జీవితం ఇలా సాగుతుండగానే పిల్లలు పుడతారు ఇంకా పూర్తిగా డబ్బులకి ఇబ్బంది పడుతూ ఏమీ చేయలేని స్థితిలో ఉంటాము కాబట్టి ఎవరైతే 18 నుండీ 40 సంవత్సరాల వయస్సు ఉంటాదో వారు ఈ చిన్న వయసులోనే డబ్బులు సంపాదించి ఇన్వెస్ట్ లేదా ఎవరికైనా వడ్డీకి లేదా ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలి so ముఖ్యంగా జాబ్ తో పాటు రెండో ఆదాయం ఉండాలీ నెను మీరు చేయమంటే 2nd ఆదాయం ఎలా సంపాదించుకోవాలో వీడియోస్ చేస్తా వీటివల్ల మనకు చిన్న చిన్న ఖర్చులు తగ్గుతాయి మరి మీరు ఏమంటారు

11 - 4

Sri Ganesh Official
Posted 3 weeks ago

నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాన్ని

17 - 0

Sri Ganesh Official
Posted 3 weeks ago

What is the full form of WWW
answer comment చేయండి

0 - 3

Sri Ganesh Official
Posted 3 weeks ago

Next video మన ఛానల్ లో ఏమి చేయాలో కామెంట్ చేయండి

11 - 1

Sri Ganesh Official
Posted 1 month ago

టివి నీ ఆఫ్ చేయండి
దిన్ని ఇంగ్లిష్ లో ఏమంటారో కామెంట్ చేయండి

18 - 1

Sri Ganesh Official
Posted 1 month ago

Hi hello friends tomorrow morning 6 am ki video upload
I will take Verb eat
40 types of sentence formation using eat Verb
Watch this video
Don't miss but if you like this video comment me
Thank you

8 - 0