అందరికి నమస్కారం.
నేను ఈ ఛానల్ ద్వారా పాఠశాల, విద్యార్థుల, ఉపాధ్యాయుల, ఉద్యోగుల సంబంధిత సమాచారం, పెన్షనర్ ల జీతాలు, సర్వీస్ మ్యాటర్స్ , వివిధ పోటీ పరీక్షలకు సంబంధిత సమాచారం , నోటిఫికేషన్స్ మరియు ప్రభుత్వ పథకాలు సమాచారం మొదలైన విషయాలు తెలియజేయాలనుకున్నాను. నా ఛానల్ ను SUBSCRIBE చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.....
మీ
జె రామ మోహన్.