in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
సంతోషం లేదా ఆనందం మనసులో కలిగే ఒక భావన. ఇది జీవితంలో కలిగిన సంతృప్తికి చిహ్నం. సంతోషానికి కారణాల కొరకు, చాలా రకాల మానసికమైన, మతపరమైన, జీవసంబంధమయిన కోణాలలో విశ్లేషించారు. కానీ సరైన సమాధానం దొరకలేదు.
To follow more videos please watch and subscribe my channel and kindly support me friends 🙏🙏🙏🙏