❣️𝕆𝕣𝕘𝕒𝕟𝕚𝕤𝕖𝕣 : 𝐏𝐫𝐚𝐯𝐞𝐞𝐧 𝐦𝐮𝐤𝐮𝐧𝐝𝐚
✩𝐎𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭✩
ꫀꪜꫀꪀꪻ❣️ ꧁༺Nellore ༻꧂
𝐄𝐯𝐞𝐧𝐭 𝐩𝐥𝐚𝐧𝐧𝐞𝐫🌈✨💫🌟
ముకుంద ఈవెంట్స్ నెల్లూరు" 8074977665
.
.
నెల్లూరులో ఈవెంట్స్ అన్నిటితో పాటు మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకు మా స్నేహితులకు అన్నలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
మీరు మెచ్చే మీరు నచ్చే విధంగా మా ఈవెంట్లో మిమ్మల్ని సంతోషపెట్టే బాధ్యత మాది ప్రోగ్రాం మొదటి నుండి చివరి వరకు "తగ్గేదెలా"మిమ్మల్ని అల్లరించడమే మా ఆనందం మా బాధ్యత
గమనించగలరు ఆర్కెస్ట్రా డాన్స్ ప్రోగ్రాం మా యొక్క స్టార్టింగ్ ప్రైస్ 90,000 మొదలవుతుంది
మీరు కోరిన విధంగా జబర్దస్త్ కమెడియన్స్ మరియు “ఢీ”డాన్సర్స్ సినీ గాయకులు సినీ యాంకర్స్ Sridevi, drama, company, artist, పిలవడం జరుగుతుంది
నెల్లూరు డాన్స్ యూనియన్ ఎస్ పి ఎస్ ఆర్ రూల్స్ కి కట్టుబడి మరియు పోలీసువారి సహకారంతో మాత్రమే ప్రోగ్రామ్స్ చేయబడును దయవుంచి దాతలు గమనించగలరు థాంక్యూ వన్ అండ్ ఆల్.........🙏
.
.
.
.
Instagram:: www.instagram.com/mukunda_events_nellore_?igsh=MTZ…