హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేశవరెడ్డి ని. నేను గత 22 సంవత్సరాల నుండి అర్థశాస్త్రము అధ్యాపకునిగా పని చేస్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకై ECONOMICS STUDY MATERIAL (Vyshnavi Series') పేరు మీద (Both Media) ఎకనామిక్స్ స్టడీ మెటీరియల్స్📚 రాశాను. అంతే కాక వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అర్థశాస్త్రానికి సంబంధించి వివిధ రకాల books 📚 కూడా రాశాను, రాస్తున్నాను. ఈ మధ్య కాలంలో "EconomicsKeshavaReddy" పేరు మీద YouTube channel ను ప్రారంభించి ఇటు Subject పరంగా, అటు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఒక్కొక్క topic ను వివరంగా, అర్థవంతంగా, సులభంగా విశ్లేషణతో కూడిన Vedio's చేస్తూ నా ఛానల్ ద్వారా అందిస్తున్నాను. సమయం, సందర్భాన్ని బట్టి ప్రముఖ దిన పత్రికలలో, ఇటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన MODEL QUESTION PAPERS ను, మరియు HOW TO GET MORE MARK'S IN ECONOMICS SUBJECT and COMPITATIVE EXAM'S పై వివిధ రకాల tips తో కూడిన శీర్షికలను కూడా రాస్తుంటాను. ఇంకా వివిధ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అర్థశాస్త్రానికి సంబంధించి ప్రత్యేక శీర్షికలను రాస్తుంటాను.