అందరికీ నమస్కారం నాపేరు కవ్వాటి సురేష్ కుమార్ నేను తెలుగు మాస్టారు గా పనిచేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే తెలుగు పద్యాలు, పాటలు ,గేయాలు,3వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు పాఠాలు. తెలుగు వ్యాకరణం, సంధులు, సమాసాలు, అలంకారాలు, చందస్సు, జాతీయ గీతాలు, స్కూల్ పిల్లల కోసం స్కిట్స్, డాన్సులు, జాతీయ నాయకుల, సంఘసంస్కర్తల గూర్చి, స్కూల్ పిల్లల ఉపయోగపడే ప్రసంగాలు తయారు చేసి పెడుతున్నాను.
అందరూ నా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చెయ్యాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి.
ధన్యవాదాలు🙏🤝