హాయ్ ఫ్రెండ్స్ నా ఛానెల్ కు ముందుగా మీకు స్వగతం, నాకు ఈ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ రంగంలో 10 సంవత్సారాలు అనుభవం వుంది, మీకు సరైన గాడ్జెట్ ఎంపిక చేసుకొని కొనేందుకు ఈ ఛానల్ ద్వారా మీకు సహాయపడగలను, మరియు ఈ ఛానెల్ ద్వార సరికొత్త టెక్నాలజీ ను మీకు పరిచయం చేస్తాను, అలాగే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, టాబ్లెట్స్ మరియు లాప్టాప్ కంప్యూటర్లు UnBoxing తోపాటు వాటి పూర్తి రివ్యూ ఈ ఛానెల్ ద్వారా మీకు తీసుకొని వస్తాను, నా ఛానల్ ని subscribe చేసుకోండి, ఇది మీకు పూర్తిగా ఉచితం, ఏవిధమని ఛార్జ్ మీకు ఉండదు. మీ ప్రేమకి నా ధన్యవాదాలు.