హాయ్ అండి నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్యకారణం మరుగున పడిపోతున్న మన మాతృభాష అయినటువంటి తెలుగును నాకు TLM ( videos & models) లను ఉపయోగిస్తూ , కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి మక్కువను కలిగిస్తూ ముందు తరాలకు సులభంగా ఆడుతూ, పాడుతూ నేర్చుకునే విధంగా ప్రయత్నించి తెలుగు పై ఆసక్తిని పెంపొందించడం.
Art & craft , అలాగే ఆధ్యాత్మిక విశేషాలు , మంగళ హారతులు వంటివి నాకు తెలిసినంతవరకు మీతో పంచుకోవడం 🤗.
ప్రకృతి సౌందర్యాన్ని మీతో కలిసి ఆస్వాదించడం😃.