హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు నాగేంద్ర మా ఆవిడ పేరు పావని.మేము ప్రేమించుకొని పెద్దలని ఒపించి పెళ్లి చేసుకు నాము.మేము తెనాలిలో ఉంటాం.మా వీడియోలు ఎలా ఉంటాయ్ అంటే వ్లాగ్స్, ఫన్నీ వీడియోలు, వంట వీడియోలు, ఫుడ్ఈటింగ్ ఛాలెంజ్ వీడియోలు మీ ముందుకి వస్తునాం
మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Thank you All🙏