అందరికీ నమస్కారం..
మన కట్టు,బొట్టు, ఆచారాలు, పాటలు మన సంస్కృతి లో అవిచ్చిన్నమైన ఒక భాగం...మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చిన అవిభాజ్యమైన వారసత్వ సంపద..
నేను చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు, గురువులు, సంగీత అభిమానులు దగ్గర విన్న ఆపాత మధురాల స్వరాలు , సాంప్రదాయ సంగీతం అందరికీ పరిచయం చేస్తూ, వారి దగ్గర నేర్చుకున్న లలితసంగీత గీతాలను ,మంగళ హారతులు, పెళ్లి పాటలూ నా తరువాత తరానికి అందించాలానే ఒక చిన్న ప్రయత్నం ఈ మాధ్యమం ద్వారా ...
ఇది నాకోసం..వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలు పదిలంగా ఉండటం కోసం...మన కోసం...ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు కాబట్టి..
ఆదరించి ఆశీర్వదిస్తారు అని, మీరు, మీ పిల్లలు నేర్చుకుంటారు అని ఆశిస్తూ...
#music #telugu #traditional #mangalaharati #lightmusic #mangalam #bhajan #kirtan #keertan #devotional #preservation #propagation