Channel Avatar

meeka pads 939 @UCMwM7rwIkbchwamoaQ5nYxQ@youtube.com

21K subscribers - no pronouns :c

MEEKA PADS


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

meeka pads 939
Posted 3 days ago

🙏🙏🙏...ప్రభు పేరట మీ అందరికీ వందనములు. ఆదివారం అనగా 6/10/2024 ఉదయం 7:30న్నర గంటలకు జరిగే ప్రభు బల్ల ఆరాధనలో దైవజనులు బ్రదర్ మీకా పాస్టర్ గారు శక్తివంతమైన వాక్యాసందేశాన్ని అందిచెదరు. కావున మీరందరూ తప్పక లైవ్ వీక్షించి ఆశీర్వాదాలు పొందండి. Don't Miss It'...,,,🙏🙏🙏

17 - 0

meeka pads 939
Posted 1 month ago

🙏🙏🏻🙏...,, ప్రభు పేరట మీ అందరికీ వందనములు. 18/8/24 ఆదివారం ఉదయం క్రైస్తవ్యం అంటే మతం కాదు అనే అంశంపై దైవజనులు మీకా పాస్టర్ గారు వాక్యాన్ని అందిస్తున్నారు. కావున 7: 30న్నర గంటలకు meeka pads939 ఛానెల్లో లైవ్ వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పక ప్రార్ధించి వీక్షించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకోయింటారని మనవి. అందరికీ వందనములు. Don't Miss It'...,,,!!!!!

32 - 2

meeka pads 939
Posted 1 month ago

🙏🙏🙏🛐🛐🛐✝️✝️✝️......,ప్రభు పేరట మీ అందరికీ వందనములు. ఆదివారం అనగా11/8/24 ఉదయం 7:30న్నర గంటలకు జరిగే ఆరాధనలో దైవజనులు పాస్టర్ మీకా గారు శక్తివంతమైన ప్రసంగం చేసెదరు. అలాగే మీకా పాడ్స్ 939 ఛానెల్లో లైవ్ వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పక ప్రార్ధించి వీక్షించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు. Don't Miss It'...,,,

29 - 2

meeka pads 939
Posted 2 months ago

🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐........ప్రభు పేరట మీ అందరికీ వందనములు. రేపు అనగా ఆదివారం ప్రభు బల్లారాధన ఆదివారం. అలాగే మీకా పాడ్స్ 939 అను యూట్యూబ్ చానెల్ లో లైవ్ వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పక ప్రార్ధించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు.. Don't Miss It...,,,

22 - 0

meeka pads 939
Posted 2 months ago

🙏🙏🙏....., ప్రభు పేరట మీ అందరికీ వందనములు. రేపు అనగా 28/7/24 ఆదివారం ఉదయం జరిగే ఆరాధనలో దైవజనులు పాస్టర్ మీకా గారు శక్తివంతమైన ప్రసంగం చేసెదరు. కావున మీరందరు తప్పక ప్రార్ధించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు. 🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐...

20 - 0

meeka pads 939
Posted 2 months ago

🙏🙏🙏🙏...ప్రభు పేరట మీ అందరికీ వందనములు. రేపు అనగా 21/7/24 ఆదివారం ఉదయం 7:30న్నర గంటలకు దైవజనులు పాస్టర్ మీకా గారు శక్తివంతమైన ప్రసంగం చేసెదరు. MERKA PADS939 అను మా యూట్యూబ్ చానెల్లో లైవ్ వస్తుంది. కావున మీరందరూ తప్పక ప్రార్ధించి వీక్షించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు. ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏 Don't Miss It'...!!!

23 - 1

meeka pads 939
Posted 2 months ago

ప్రభు పేరట మీ అందరికీ వందనములు. రేపు అనగా శుక్రవారం సాయంత్రం 8:30న్నర గంటలకు శృంగదార అనే గ్రామంలో పాస్టర్ స్టీఫెన్ గారు సువార్త సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో దైవజనులు పాస్టర్ మీకా గారు ప్రసంగం చేసెదరు. కావున మీరందరు తప్పక లైవ్ వీక్షించి ప్రార్ధించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు.🛐🛐🛐✝️✝️✝️🙏🙏🙏🙏🙏....!!!! Don't Miss It...!!!!

15 - 0

meeka pads 939
Posted 2 months ago

ప్రభు పేరట మీ అందరికీ వందనములు. రేపు అనగా గురు శుక్ర శని ఆదివారాల్లో జరిగే ఉపవాస ప్రార్ధన పండుగలో దైవజనులు: పాస్టర్ మీకా గారు ప్రసంగం చేసెదరు. కావున మీరందరూ తప్పక ప్రార్ధించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు. Don't Miss It'...!!!

22 - 0

meeka pads 939
Posted 2 months ago

ప్రభు పేరట మీ అందరికీ వందనములు. ఈ రోజు పుట్టిన రోజు కృతజ్ఞత కూడిక జరుగుతుంది. ఆ కూడిక లో దైవజనులు. మీకా గారు ప్రసంగం చేసెదరు. కావున మీరందరూ తప్పక లైవ్ వీక్షించి దైవాశీర్వాదాలు పొందుకోగలరని కోరుకుంటూ మీ అందరికీ వందనములు. Don't Miss It...!!!

35 - 0

meeka pads 939
Posted 3 months ago

ప్రభు పేరట మీ అందరికీ వందనములు. 5/7/2024 అనగా ఈ రోజు సాయంత్రం 8:00 గంటలకు ఏలూరు లోని పాశ్చనగరం అనే గ్రామంలో దైవజనులు ||పాస్టర్ మీకా గారు|| ప్రసంగం చేసెదరు. కావున మన Meeka Pads 939ఛానెల్లో లైవ్ వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పక ప్రార్ధించి వీక్షించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ వందనములు. |||Don't Miss It|||

22 - 0