in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Mythology & Morals ప్రేక్షక దేవుళ్ళు అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు || @mythologyandmorals || https://youtu.be/tyxiBXArnGM
6 - 0
శ్రీ రామ జయరామ జయజయరామ
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర తత్తుల్యం రామనామ వరాననే
శ్రీ సీతారామవిగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రిక
రామాలయం, కొత్తపేట, తుని
శ్రీపాద సుబ్బరాయుడు, శ్రీమతి శ్రీపాద సర్వలక్ష్మి గార్లచే 1935వ సంవత్సరములో తుని, కొత్తపేటలో నిర్మించిన రామాలయమును భక్తుల సహాయ సహకారములతో ఆధునీకరించి నూతనముగా విగ్రహములు ఏర్పాటు చేసినాము.
సుముహూర్తం:
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ విదియ ఆదివారం అనగా ది. 11-02-2024 ఉదయం గం. 08-45ని॥లకు శతభిషా నక్షత్రయుక్త మీన లగ్నమునందు
శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహముల ప్రాణప్రతిష్ఠ
విగ్రహ దాతలు:
కీ॥శే॥ శ్రీ కుచ్చర్లపాటి సూర్యనారాయణ రాజు భార్య సీతయ్యమ్మ గార్ల కుమారుడు శ్రీ కుచ్చర్లపాటి గణపతిరాజు, శ్రీమతి సత్యవతి దంపతులు మరియు వారి కుమారులచే (గణపతి నగర్) జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు
మధ్యాహ్నం 12 గం.ల నుండి అన్నసమారాధన
కార్యక్రమ వివరములు:
ది.07-02-2024 బుధవారం నుంచి
ది.09-02-2024 శుక్రవారం వరకు
ప్రతిష్ఠా విగ్రహములు పురవీధుల్లో ఊరేగింపు జరుగును.
ది.10-02-2024 స్థిరవారం ఉదయం 9 గం.ల నుండి గణపతి పుణ్యవాచ, మండపారాధన, హోమం, అభిషేకాలు, కలశాల పూజ జరుగును.
ది.11-02-2024 630 ఆదివారం
ఉదయం గం.08-45 ని||లకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ
మధ్యాహ్నం 12 గం.ల నుండి అన్నసమారాధన
సాయంత్రం 4 గం.లకు స్వామివారి కళ్యాణం జరుగును.
రాత్రి 7 గం.కు భజన మరియు దీపాలంకరణ జరగును.
ది. 12-02-2024 సోమవారం ఉదయం 10 గం.లకు లలితా పారాయణం జరుగును. సాయంత్రం 5గం.లకు కోలాటం జరుగును.
ఆలయ అభివృద్ధి కొరకు, అన్నదానం కొరకు ధన, ధాన్య, వస్తూ రూపేణ విరాళములు ఇవ్వదలిచిన వారు
కమిటీ వారిని సంప్రదించగలరు... 9030193056, 8019565450, 9908877622
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.....
20 - 1
ప్రేక్షక దేవుళ్ళు అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శ్రీ రామ అష్తోత్రం
https://youtu.be/eWMfAAIU-OY
17 - 0