TET -DSC
According to NCF–2005, which of the following were combined to study in Environmental Studies (EVS)?
(NCF–2005 ప్రకారం, పర్యావరణ అధ్యయనం (EVS) లో ఏ విషయాలను కలిపి అధ్యయనం చేయడానికీ మిళితం చేశారు?)
A. Health and Physical Education
B. work experience
C. Technology with values
78 - 2
TET -DSC
Which one of the following causes rainfall during winters in the North Western part of India?
(శీతాకాలంలో, భారతదేశపు వాయవ్య ప్రాంతంలో వర్షపాతానికి కారణమయ్యే ప్రభావం ఏమిటి?)
37 - 1
TET-DSC
Red rot disease in sugarcane is caused by a —
(చెరకులో ఎర్రకుళ్ళు వ్యాధి దేని వల్ల వస్తుంది?
123 - 2
TET DSC
According to Classical Conditioning, the principle of learning to be used to gradually change the undesired behaviour is
శాస్త్రీయ నియంత్రణ ప్రకారం, అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి ఉపయోగించవలసిన అభ్యాస నిబంధన
56 - 0
TET-DSC
At 5:00, what type of angle is formed between the minute and hour hands of the clock?
(5:00 గంటలకు, గడియారంలో నిమిషాల మరియు గంటల ముళ్ల మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది?)
26 - 0
TET-DSC
"Bring me some fresh mint leaves for the tea, ______?"
Complete the sentence with correct options
25 - 0
TET DSC
Developmental tasks are related to what a developing child is expected to
వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఏది ఆశించబడుతుందో సంబంధించివున్నవి
A) Do — చేయడం
B) Think — ఆలోచించడం
C) Feel — అనుభూతి చెందడం
71 - 0
TET/ DSC 2026
Learning is a social process that occurs in an environment of interaction and dialogue.”
(అభ్యాసం అనేది సంభాషణ, పరస్పర చర్యల ద్వారా జరిగే సామాజిక ప్రక్రియ.)
42 - 0
Hi Subscriberes Welcome to #TJRSTUDIES.
ఈ ఛానల్ తెలంగాణ మరియు AP లో ఈ క్రింది ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.
TET || DSC || DYEO|| HWO|| TGT||PGT|| CTET|| మొ||గు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు.
👉 PREPARATION PLANNING
👉 SYLLABUS ANALYSIS
👉 PRINTED MATERIAL
👉 RECORD AND LIVE CLASSES
👉 MENTORSHIP AND GUIDANCE
👉 ONLINE TEST SERIES
👉 EMPLOYMENT AND EDUCATION NEWS
Guidance of Competitive Exams and Support for Aspirants
Joined 18 August 2019