Channel Avatar

LIVE BHARATH STUDIOS @UCMZ-tdoelw8cXSVziDDy3hg@youtube.com

216K subscribers - no pronouns :c

Wellcome to livebharathstudios. We will Post on Intresting


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

LIVE BHARATH STUDIOS
Posted 3 days ago

మనం అందరం చేపట్టిన పనులు నిర్విఘ్నంగా జరగాలని, శుభప్రదం కావాలని కోరుకుంటూ.. గణేషుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ.. వినాయకచవితి శుభాకాంక్షలు

329 - 0

LIVE BHARATH STUDIOS
Posted 4 days ago

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర కీలకం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గలో అనేక గ్రామాలలో ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకునేందుకు మంచినీటి సరఫరా వాటర్ ఫిల్టర్ ను పెట్టించారు. సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి. జిట్టా బాలకృష్ణా‌రెడ్డి అంత్య్రక్రియలు భువనగిరి శివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.

19 - 0

LIVE BHARATH STUDIOS
Posted 3 weeks ago

95 - 0

LIVE BHARATH STUDIOS
Posted 3 weeks ago

పరాంకుశం వేణు..వేణు స్వామి ఎలా అయ్యారు? https://youtu.be/LEHSPq4YgiI #venuswamy #nagachaitanya #sobhitaDhulipala

1 - 0

LIVE BHARATH STUDIOS
Posted 3 weeks ago

1947 ఆగస్టు 14న జరిగిన ఘటనలు ఇవీ..

4 - 1

LIVE BHARATH STUDIOS
Posted 1 month ago

అవమానించినవాళ్లే.. వెనక్కి పిలిచి..| శోభిత ధూళిపాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ| Sobitha Dhulipala Biography |Akkineni Naga Chaitanya and Sobhita Engaged
#nagachaithanyalatest #nagachaitanya #sobhitadhulipala

1 - 0

LIVE BHARATH STUDIOS
Posted 1 month ago

https://youtu.be/VWlHhlf5tfw
విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు| Indo-Pak 1971 War-Ghazi #bangladesh #vizag

0 - 0

LIVE BHARATH STUDIOS
Posted 1 month ago

youtube.com/shorts/J3cO8ov3lGM
Paris Olympics: Vinesh Phogat Disqualified, Found Overweight Ahead Of Wrestling Final #shorts

1 - 0

LIVE BHARATH STUDIOS
Posted 2 months ago

https://youtu.be/-PRIDca1PRs
ఇప్పుడైతే వేల కోట్లు| కాని అప్పట్లో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ఖర్చు ఎంత?|Prakasam Barrage History

3 - 0

LIVE BHARATH STUDIOS
Posted 3 months ago

https://youtu.be/WGkkdzOKOIU
Ramoji Rao చిన్న కొడుకు సుమన్ ఎలా చనిపోయారు?|Suman Cherukuri Biography #ramojirao #bictorylines#etv

1 - 0