in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు YS Jagan Mohan Reddy గారు మరియు YS Avinash Reddy గారు పర్యటన
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు
హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
#YSJaganInPulivendula
#AndhraPradesh
10 - 0
ఈరోజు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని పూజలు నిర్వహింసిన వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ శ్యాసన సభ్యులు *శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి* గారి కుటుంబ సభ్యులు..
26 - 0
*రామేశ్వరంలో ఒంటెద్దు బండి పోటీలను అటహాసంగా ప్రారంభించిన ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పాతకోట బంగారు రెడ్డి గారు మరియు ఎంపీపీ శేఖర్ యాదవ్ గారు.*
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు ద్వార్శల గురునాథ రెడ్డి గారు మరియు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
29 - 0
*ఈరోజు కడప నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ శ్రీ వైయస్. అవినాష్ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎస్.బి.అంజాద్ భాష గారు,కడప నగర మేయర్ కే.సురేష్ బాబు గారు,ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు, డిసి గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధా గారు, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి గారు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, తదితరులు ఉన్నారు.*
వీరు వివిధ అంశాలపై చర్చించి పార్టీ బలోపేతానికి మరియు నాయకులకు మరియు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలని కోరారు.
20 - 0
హైదరాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని నేడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు *శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు*
32 - 0
*ఈరోజు దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థన ల అనంతరం నివాళులర్పించు కార్యక్రమంలో పాల్గొన్న కడప నగర మేయర్ శ్రీ కె.సురేష్ బాబు గారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.*
10 - 0