దేవుడు మనకు ఇచ్చిన తలంతులను దాచి పెట్టి చెడ్డ దాసుడా అనిపించుకోకుండ ఆయన పరిచర్య నిమిత్తం ఉపయోగించుకుంటూ పాటలు పాడుటలోను వాక్య ధ్యనములోను అభివృధి చెంది ఆశిర్వడింపబడుతు దేవుని రాజ్య సువర్తలో పాలి భగస్తులమయి భళా నమ్మకమైన మంచి దాసుడా అనిపించు కోవాలనే ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది నాకు దేవుడు ఇచ్చిన ఆత్మీయ ప్రెరేపనను బట్టి ఇందులో upload chestamu కనుక వీక్షకులు share చేసి subscribe చేయడం ద్వారా అనేకులకు దేవుని మాటలు, పాటలు చేరుకునెలాగ సహాయం చేయగలరని ప్రభు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ మైన నామములో వేడుకుంటూ మీ సహోదరీ.....