Channel Avatar

Life_S_treams @UCLnsVVZySt-8e0Vz6E4HoPA@youtube.com

7.5K subscribers - no pronouns :c

Multi creations


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Life_S_treams
Posted 2 days ago

కేవలం డబ్బు కోసం కేరక్టర్ బాడ్ చేసుకోకూడదు డబ్బుకోసం ప్రేమలని వాళ్ళ ఫీలింగ్స్ నీ ఏమోషన్ నీ బ్లాక్మెయిల్ తో దూరం చేయకూడదు వాళ్ళు పడే బాధ మీకు అర్థం కాదు

0 - 0

Life_S_treams
Posted 2 days ago

మన లబ్ధి కోసం లేదా మన అవసరాలకోసం మన కోరికలు మన పిల్లలతో నెరవేరాలని వాళ్ళ ప్రేమలని దూరం చేయకూడదు

0 - 0

Life_S_treams
Posted 4 days ago

Blessed ❤️

1 - 0

Life_S_treams
Posted 5 days ago

మీ లంటల్లకే తెలుసుకోండి అన్ని వున్నాయా లేవా అని చూసి ప్లాన్ చేసుకుని చేస్తే అది ప్రేమ ఎవడు స్వార్థం అవుతుంది

0 - 0

Life_S_treams
Posted 5 days ago

Lopala anni badhalunna paiki matram ila kanipiyali 💔

0 - 0

Life_S_treams
Posted 1 week ago

మన ఇద్దరం దూరం గా వున్న 100% సతిసఫెక్షన్ వుంది నాకు ఎందుకు అంటే నేను చూపించిన ప్రేమ నిజం నేను ఇపుడు కారుస్తున్న కన్నీరు నిజం అన్నిటికీ మించి నీకు చెప్పిన ప్రతి మాట ప్రీతి బాట నిజం i love u ❤️🌹 I miss u 🥺😘

0 - 0

Life_S_treams
Posted 1 week ago

Swami saranam

4 - 0

Life_S_treams
Posted 1 month ago

Thanks for 2k subscribers ♥️

అనుకోకుండా అదే టైం కి టీటీడీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ లో వుండటం జరిగింది నన్ను సపోర్టు చేస్తూ వున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు నన్ను ప్రత్యక్షం గా పరోక్షం గా ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ నా కృజ్ఞతలు ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ అందరినీ ఆదరించి అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తాను ఇలానే సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను ఇంకా ఏదన్నా మార్చుకుంటూ మీ సందేశాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతామని మీ ‪@Life_S_treams‬ ♥️♥️♥️

9 - 0

Life_S_treams
Posted 3 months ago

Tomorrow give away
300 grams dog food
D warming tablet
Follow , share , subscribe n comment
Only Vijayawada people 13-11-2024

3 - 2

Life_S_treams
Posted 1 year ago

Mudhole hound

2 - 0