Channel Avatar

IMPACT FOUNDATION @UCLF6ZhuAuhOA98UwZgDkQ2Q@youtube.com

2.08M subscribers - no pronouns set

For the last 27 years, IMPACT FOUNDATION has been organizing


IMPACT FOUNDATION
3 days ago - 152 likes

As per ASTRO scientists, How many planets ?

IMPACT FOUNDATION
4 days ago - 59 likes

ఈ నెలలో ప్రారంభమయ్యే Train the Trainer Work Shop (TTTWS) under "Impact International" founder శ్రీ గంప నాగేశ్వర రావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనలాంటి టీచర్స్ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి నేర్చుకోవడానికి చాలా అనుకూలమైన సమయం.
ఇందులో ప్రధానంగా 28 రోజులు Online sessions మరియు 2 రోజులు offline sessions at Grand Minerva 3స్టార్ హోటల్ లో నిర్వహించబడును.
ఈ కోర్సు లో మనం నేర్చుకునే అంశాలు:
Communication skills (5);
Life skills: 1.Art of unlearning
2.Human relations
3.Stress management
4.Anger managemant
5.Creative Thinking
6.Brand Creating
7.Leadership qualities development
8.Law of Attraction
9. Decision Making skills
10. How to overcome Stage fraight
11. How to use Voice modulation
12. Art of Story telling
13. Memory and Cronyms
14. Body language
15. Ethics and Etiquette of Speaker
16. Poster making
17. Video making
18. Emotional intelligence
.........ఇలాంటి అద్భుతమైన సెషన్స్ the Best speaker's తో రోజు ఒకటిన్నర గంట సమయం పాటు నిర్వహించబడును.
Session తరువాత మీ డౌట్స్ క్లారిఫికేషన్ స్పీకర్ ద్వారా చేయబడును.
మీ జీవితంలో ఎదురయ్యే 'ప్రతి సమస్య'ను పరిష్కరించుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చును.ప్రతి మనిషి జీవితంలో తప్పక చేయవలసిన కోర్సు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీలో అద్భుతమైన మార్పు ఖచ్చితంగా జరుగుతుంది.ఇటువంటి కోర్సు మొత్తం దేశంలో ఉచితంగా ఇచ్చే Platform కేవలం "Impact International" మాత్రమే.
కావున ఆలస్యం,మరో ఆలోచన లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోమని నా కోరిక.
కోర్సు మొత్తం Online(28days) and Offline(2) sessions పూర్తి ఉచితం. ఐతే మనం offline కు అటెండ్ అయినప్పుడు 'మన రెండు రోజుల accomodation మరియు మన breakfast ,meals,conference hall charges, material and Badge కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి.
వివరాలకు,సందేహాలకు,రిజిస్ట్రేషన్ కొరకు call చేయడానికి సంకోచించకండి
క్రింది నంబర్ కు పే చేసి నాకు స్క్రీన్ షాట్ share చేసిన ఎడల మీకు Final గ్రూప్ లో add చేస్తారు.
ఫోన్
9618111703
Ram Prasad Loka

SRINIVAS PERUMANDLA Executive Director.
+91 93466 08326
"Never wait for a perfect moment just take a moment and make it perfect".

మరిన్ని వివరాలకు update లో ఉండండి..
chat.whatsapp.com/EiXCQW4tcWK3oPwxuaFNt3

IMPACT FOUNDATION
4 days ago - 127 likes

ఐక్యూర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన నగరంగా ఏ నగరం ఇటీవల ర్యాంక్ చేయబడింది?According to IQAir, which city has recently been ranked as the most polluted city globally?
youtube.com/shorts/m50APhOuF_...

IMPACT FOUNDATION
1 week ago - 249 likes

ఇటీవల, ‘గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ 2024’కి ఎంపికైన భారతీయుడు ఎవరు?
Recently, which Indian has been selected for the ‘Goldman Environmental Prize 2024’?
youtube.com/shorts/93LhiyzHDM...

IMPACT FOUNDATION
1 week ago - 331 likes

బిగ్ ఆపిల్ అనగా ?
What is Big Apple?
https://youtu.be/18qMofIbjsw

IMPACT FOUNDATION
1 week ago - 31 likes

🌄 *IMPACT FOUNDATION*🌄

🎯 *అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్ గా తయారయ్యే TTTWS మన హైదరాబాద్ లో..*🎯
ఈ రోజు నుండి online session (zoom meeting)MAY25 th @8pm
chat.whatsapp.com/L6nlzKtZmeLJMWd159o2Ml
ONLINE - 25 DAYS
OFFLINE: 02 DAYS in a Hotel @ HYDERABAD
Offline @june 16 &17th
📌మీ మాటలు ఇతరులకు స్పూర్తిని & ప్రేరణని కలిగించాలని అనుకుంటున్నారా!👍🏻
🎯 మీ విద్యార్థులను అద్భుతంగా తీర్చదిద్దాలి అనుకుంటున్నారా!
📌మీ పనుల్లో నైపుణ్యాలని మరింత మెరుగుపరుచుకోవాలి అనుకుంటున్నారా!👍🏻
📌నాయకత్వ లక్షణాలు & ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని అనుకుంటున్నారా!👍🏻
📌భావవ్యక్తీకరణ కళలో రాణించాలి అనుకుంటున్నారా!
📌మీ Personal and Professional Life లో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలి అని కోరుకుంటున్నారా?👍🏻
📌పనిచేస్తున్న రంగమేదైనా మీదైన ప్రత్యేకతని చూపాలి అనుకుంటున్నారా?👍🏻

💡⏰💡అయితే ఈ Training మీకోసమే 👇
chat.whatsapp.com/L6nlzKtZmeLJMWd159o2Ml
ట్రైనర్ అనే వారు ఈ సమాజానికి మన దేశ పునర్నిర్మాణానికి చాలా అవసరం ఉంది..విద్యార్థులకు ఒక మంచి మార్గం చూపించాలన్నా,విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు నేర్పించాలన్నా,యువతను మేల్కొలపాలన్నా, యువతలో ఒక ఆత్మ విశ్వాసం రావాలన్నా, ఉద్యోగస్తులు ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా , వ్యాపారస్తులు అభివృద్ధి చెందాలన్నా ఈ ట్రైనింగ్ ద్వారా సాధ్యమవుతుంది
Incharge
Hymavath
9553276342
Vadekar. Lakshaman
9490141824

IMPACT FOUNDATION
1 week ago - 97 likes

IPL - 2024 విజేత ఎవరు?
Who will be the winner of IPL-2024?

IMPACT FOUNDATION
1 week ago - 263 likes

మన జాతీయ జెండాలో గల "ధర్మచక్రం" లో ఎన్ని spokes గలవు ?
How many spokes are there in the "Wheel of Dharma" in our national flag?
https://www.youtube.com/watch?v=RAS4a...

IMPACT FOUNDATION
2 weeks ago - 404 likes

భారతదేశపు జాతీయ క్రీడ ఏది ?
What is the national sport of India?
https://youtu.be/m-2WtKovUfI

IMPACT FOUNDATION
2 weeks ago - 176 likes

Recently, where was the ‘Critical Minerals Summit 2024’ held?
ఇటీవల, ‘క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ 2024’ ఎక్కడ జరిగింది?
youtube.com/shorts/Cz4Kni31RF4