in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Completed first 50 Subscribers. Keep supporting us. Thanks for your immense support @Telugu_Fun_More 🥳🥳🥳
9 - 0
నమస్తే మిత్రులారా,
ఈ ఛానల్ @Telugu_fun_food లో కేవలం Fun మరియు Food కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయబడతాయి.
ఈ ఛానల్ లో FUN కి సంబంధించిన ఆటలు, జోక్స్, స్కిట్లు, స్క్రిప్టులు, వైఫ్ మరియు పెండ్లి పై సెటైరికల్ కామెడీ వీడియోలు పోస్ట్ చేయబడతాయి. అలాగే FOOD కి సంబంధించిన వంటల రెసిపీల గురించి, Hotel & Restaurant's review వీడియోలు పోస్ట్ చేయబడతాయి.
ఈ వీడియోలు నచ్చినట్లైతే ఛానల్ ను SUBSCRIBE చేసి, వీడియోని LIKE చేసి మిమ్మల్ని support చేయాలని కోరుతున్నాం 🙏🙏🙏
గమనిక: ఈ ఛానల్ లో ప్రసారం చేయబడిన/చేస్తున్న సన్నివేశాలు, చిత్రణ, పాత్రలు, మాటలు, విషయాలు అన్నీ కల్పితాలు. ఎవ్వరినీ ఉద్దేశించి చేసినవి కావు కేవలం నవ్వించడానికి చేయబడ్డాయి.