Channel Avatar

Chaithu's mom channel @UCLAXiWbmMnaUWTLkD6JhohA@youtube.com

5.5K subscribers - no pronouns :c

హాయ్ అండి నేను మీ భవాని ముదిరాజ్ 😊 మాట అండి 🙏 అని మీ ముందు


03:19
#చైతూ పెన్ డబ్బులు తీసుకొని ఎం చేస్తున్నాడో చుడండి మీరు కూడా చైతూని ని బ్లేస్ చేయండి 🥰❤️
03:27
చైతూ నాతో ముచ్చట్లు ఆటలు చూడ ముచ్చటగా వుంటాయి ❤️🥰
02:05
మా గల్లీ లో బతుకమ్మ సమ్మబారాలు మస్తు జోరు ఎందుకున్నాయి మరి
03:06
ప్రతి ఇంట్లో ఒక మహారాణి ఉండాలి అప్పుడే పండగలు ఇంకా అందంగా ఉంటాయి మా ఇంటికి మహారాణులం
01:49
మీకు ఇ వీడియో నచ్చకపోయినా ఇది మాత్రం నిజం కొంత వరకు కదూ చాలావరకు ఇలానే వుంటున్నారు బైట జనాలు 🤦‍♀️
02:16
చైతూ పుట్టినరోజు వచ్చేస్తున్నది 🥰అప్పుడే నా మనుసులో సందడి మొదలు ఎలా చేయాలి మీరేమన్నా ఐడియా ఇస్తారా
03:48
నాకు తెలిసి ఇలాంటి వీడియోస్ ఎవరు సపోర్ట్ చేయరు లైక్స్ కూడా రావు కామెంట్స్ అయితే అస్సలు రావు 😂😂
03:41
#చాయ్ చామకు చూడరా బాయ్ అని వూరికే అనేలేదు కధ ఆదిలాబాద్ లోని మంచి చాయ్ కావాలి అంటే ☕ఇగ మీరు
04:01
ఆడవాళ్ల గోస ఆడవాళ్లు అర్ధం చేసుకోరు మగవాళ్ళు అర్ధం చేసుకోరు ఏందో కధ ఒకసారి ఇ వీడియో చుడండి
05:07
నమస్తే ఫ్రెండ్స్ పెత్తర అమ్మవాస్య ఇలా చేసుకుంటాము అమ్మానాన్న చేసిన వంటకాలు ఒక సరి చూసేయండి
04:46
అమ్మానాన్నకి బియ్యం ఇచ్చుకున్న 😥 కానీ మా చైతూ వాళ్లతో ముచ్చట్లు ఎలా పెట్టాడో చూడండి మిరే ❤️❤️
02:57
జీవితం లొ కొన్ని సంఘటనలు తలుచుకోగానే మన మొహం లొ ఒక చిరు నవ్వు వస్తది ఆ నవ్వు మనకు ఎంతో సంతోషని 😊❤️
02:42
#మంచి వీడియో పంపించే అంటే వీలు విల అల్లరి చుడండి చిచ్చారా పిడుగులు 😂😂😂బలే ఫన్నీ చూసి నవ్వేయండి మరి
04:46
చేపలు ఫ్రై చేస్తూ మీరు నమ్మని కొన్ని విషయాలు వినండి కొంచం ఆలోచించండి
02:05
చైతూ ట్రేన్ లో అందరిని ఓ అట ఆడించాడు ట్రేన్ అంత వూరుకులు పరుగులు
02:49
#ఆడుకుంటాడు అని సైకిల్ కొని ముందు పెడితే చైతూ చుడండి ఎం చేస్తున్నాడో 🤔🤦‍♀️
03:28
చెల్లా వాలా వినాయకుడు ఎంత చక్కగా అలంకరణ అండి ఎన్ని ప్రసాదలో 🙏🙏
03:28
జై శ్రీరామ్ మా వాడ గణేష్ దెగ్గర హనుమాన్ చాలీసా 🙏🙏వింటే మీ అందరికి మంచింది
04:31
మంచిర్యాల..తోమిది రోజులు మా వాడాలో సందడి సందడి రోజుకో కార్యక్రమలు మీ వాడ లో కూడా అంతేనా
03:12
తమిళనాడు పాండు చేరి చూడడానికి మహా అద్భుతంగా వుంది మీరు ఒక లుక్ వేసుకోండి మరి 🎉
04:28
నేను ఇంట్లో లేక పోవడం వల్ల అన్న చెల్లాలి ఆకలి తంటలు పకోడీ వేస్తూ పిచ్చి కామెడీ నవ్వుకోండి ఫుల్ గా
03:10
అరకు అందాలు పార్ట్ 2 ఫ్యామిలీ తో ఫుల్ 🎉🎉🎉ఎంజాయ్ చేయచ్చు
03:09
ఆరుకు అందాలు నాతో పాటు మీరు చుడండి ఎంత అందమైన ప్రదేశము 🎉🎉🎉
02:16
Vinayaka Chavithi special video 🙏🙏🙏
02:11
అల్లుడు మాములు ఎంజాయ్ చేయడు ఓల్డ్ వీడియో 🎉😂🎉🥳
03:03
ఆపడి కప్పుడు వేడి వేడి చేసుకొని తింటే సూపర్ ఇలా వరం లో రెండు సార్లు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా 👌👌
03:49
మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రాగి సంకటి ఎక్స్ట్రా మసాలాలు లేకుండా సింపుల్ గా టేస్ట్ గా చేద్దామా
08:40
చాలా తక్కువ ఖర్చులో బంగారం వున్నా దంట్లో ఎంతో సంతోషం గా ఉండచ్చు అని మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ల కంటే??
04:03
చైతూ తో నా అందమైన కొన్ని జ్ఞాపకాలు చిన్న మొబైల్ లో భద్రగా దాచుకున్న లాస్ట్ కి ట్విస్ట్ చుడండి ❤️❤️
01:55
ఇది కూడా మన అమ్మ సొసైటీ లోని ఒక భాగమే కానీ భయం భయం గా చేయాలిసివచ్చింది
02:59
చైతూ పులి పిల్ల తో ఆటలు భయపడకండి మరి 😂పిచ్చి కామెడీ ఇగ
05:51
మన అమ్మ సొసైటీ 🙏అన్నదానం చాలా రోజుల తరువాత స్పెషల్ రోజు నా చైతూ కూడా ఎలా హెల్ప్ చేస్తున్నాడో చుడండి
03:36
కృష్ణాష్టమి వేడుకలు చూడముచ్చటగా వున్నా కృష్ణుడు🙏🙏💐💐💐💐
02:10
చైతూ చుడండి ఇంత లేడు అక్కా తో లొల్లి 🤦‍♀️వేలు కు వేలుతోనే సమాధానం 😡😡
03:58
పెళ్లి ఇంట్లో గాజుల సవ్వడి వచ్చిన ముత్తయిదల నిండు మనుసు తో ఆశీర్వాదం🙏🎉🎉🎉🎉
05:03
నెల్లి వారి రెండో మనవరాలు పెళ్లి 🎉🎉సందడి మొదలు కూరల్ల హడావిడి🥳🥳
02:02
పానీపూరి పానీపూరి నవ్వాలి అనుకునేవాలికి నవ్వినంత వీడియో మొత్తం మొత్తం ఫన్నీ ఫన్నీ😂😂😂
03:50
మా ఇంటి ఆడపడుచులు రాఖీ పండగ తో అందరి మొహాలో చెప్పలేని ఆనందం మానసపర్ధాలు ఎన్ని వున్నా మరిచిపోవాలి
03:12
# చిన్నప్పటినుండి నేను పడ్డ బాధకి ఇప్పుడు నా రక్త సంబంధానికి రాఖీ కట్టి మురిసిపోతున్న అన్ని చైతూ
04:33
మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అమ్మవారికి గంధం పెడుతుంటే నమ్మలేక పోయా 😊🙏 అంత కలగా మా అమ్మ 🙏🙏🙏
02:54
హైదరాబాద్ సచివాలయం వెళ్ళాము చుడానికే కాదు అక్కడ వెళ్ళాలి అంటే మనం తీసుకెలిసిందే
02:33
#ఎంతో ఇష్టం నేర్చుకున్న కోలాటం గినిస్ రికార్డ్ సాధించిన కోలాటం డాన్స్ 😊🎉🎉
04:12
#చైతూ కోసం కరకర లాడే కారపూసలు వాటికోసం మా లక్ష్మి తంటలు 😂చైతూ అల్లర్లు 😄😄మొత్తానికి అయితే 😋😋
03:58
#చైతూ కి గెటప్ వెయడానికి నేను పడిన తిప్పలు కానీ లాస్ట్ కి చైతు బలే కామెడీ మీరు మీ పిల్లతో ఇలానే కధ
02:23
క్యూట్ చైతూ తెల్లారింది చాయి పెట్టు మమ్మీ అంటున్నాడు బుజ్జి బుజ్జి మాటలు ఎలా ఉన్నాయో చుడండి ఒకసారి 😄
08:14
నా అనుకున్న వాలు మనకు దూరం అయినా వాలా జ్ఞాపకాలు మనుసు లో మిగిలిపోతాయి 😥 ఒక బ్లౌజ్ కి ఇంత కధ వుంది 😥
03:54
#చైతూ పుట్టినరోజు భోజనాలు ఆహా ఆహా భోజనబు ఎంతాయినా వింతకముబు అన్నట్టు ఎరపాట్లు చేసాం 😋😋
05:54
#చైతూ పుట్టినరోజు వేడుకలు మాకు ఒక పెద్ద పండగ మా సంతోషం మీతో పంచుకోవాలి అని 🥰చైతూ ని బ్లెస్స్ చేయండి
06:02
ఇలాంటి రోజు ఒకటి వస్తది అని అస్సలు అనుకోలే నా కూతురికి నాలాగే తొడబుట్టిన తోడు ఉండదేమో అనుకున్న కానీ
03:34
పిల్లలకి చదువు ఒకటే కాదు అన్ని నేర్పించాలి అప్పుడే వాళ్లు అన్నింట్లో ముందుంటారు పండమ్మ డాన్స్👌👌
03:10
బ్యాచిలర్ చికెన్ నూడిల్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ స్టీట్ ఫుడ్ టెస్ట్ 😋😋😋
02:12
భాష లేనిది కానీ బంధం ఉన్నది ఈ సృష్టిలోనే మధురమైనది జీవితంలో మనిషి మరువలేనిది ఒక స్నేహం మాత్రమే
03:33
నలుగురు దోస్తులు కలిస్తే ఏదైనా సాధిస్తారని నిరూపించాం మా మా స్నేహానికి గుర్తుగా అమ్మ సొసైటీ🙏మొదలు 🤝
02:36
#నాన్న కూతురి ప్రేమ కూతురు చేసిన పనికి నాన్న కంట్లో నీళ్లు వచ్చాయి ప్రతి ఇంట్లో ఇంతేనా ❤️
02:42
#మన మంచిర్యాల్ లో ఆషాడమాసంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఆ వీడియో మీకోసం
03:50
# పోచమ్మ తల్లికి ఒడిబియ్యం వీడియో తోడికోడళ్ల సందడి అంతా ఇంతా కాదు 🥰
04:03
#పోచమ్మ తల్లి కి సరే పెట్టాను చాలా సందడి సందడి జరిగింది బోనాల పండగ 🙏🙏🙏
02:56
#మన మంచిర్యాల లో పోచమ్మ బోనాలు ఎంతో గానగ జరగయి మా ఇంట్లో సందడి అంత ఇంత కాదు 🙏
01:37
# వామ్మో చైతు బాబు గోరింటాకు చూసి ఎంత చిరాకు ఇచ్చుకుంటాడో చూడండి ఫన్నీ వీడియో ఎంజాయ్
01:51
# అమీర్పేట్ షాపింగ్ కి వెళ్లి నా బిడ్డ చేసిన హడావిడి మీరు చూస్తే షాక్ అవుతారు ఇంతకు ఏమి కొన్నది 🤔