daily bible reading / daily bible words / daily bible verses / daily promise
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును,
వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
ప్రకటన గ్రంథము 1:3
ప్రభువు నామములో అందరికి వందనాలు
ఈ Bible వీడియోలను జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకు అనుదినము చూడడం ద్వారా సంవత్సర కాలంలో బైబిల్ మొత్తం పూర్తి అవుతుంది.
అంతేకాకుండా పూర్తి పుస్తకములు కూడా మన చానల్ ప్లే లిస్టులో ఉన్నాయి,
చదువురాని వారికీ దయచేసి మన చానల్ పరిచయం చేయండి, వారిని ఆత్మీయులుగా చేయండి.
చదువు వచ్చినవారు -మీరు తప్పకుండా మీ బైబిల్ ఓపెన్ చేసి చదవండి,
కానీ మీకు వీలుకాని సమయంలో మాత్రమే విని,
మీ ఆత్మీయ జీవితాని మరింత క్రీస్తులో బలపరుచుకోవాలని ప్రభువు నామములో మనవి చేయుచున్నాము.
గమనిక:
ఈ Bible Project మనుష్యుల ఘనత కొరకు చేసినది కాదు.
ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే,
దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవుని మహిమ పరచగలరు.
దేవాది దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక.
ఆమెన్...
𝙂𝙤𝙙 𝘽𝙡𝙚𝙨𝙨 𝙔𝙤𝙪