in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ..!!
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్..!!
సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన పవన్ కళ్యాణ్..!!
0 - 0
ఖైరతాబాద్ : సప్తముఖ మహా గణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు..!!
#Khairatabad #VinayakaChaviti #Hyderabad #Telangana @RamagiriMedia
1 - 0
హృదయాన్ని కదిలిస్తున్న ఖమ్మం కన్నీటి బాధలు
..!!
ఎవరైనా దాతలు వచ్చి ఏదైనా సాయం చేస్తారని ఎదురు చూస్తున్న దృశ్యాలు..!!
దాతలు ఇచ్చే ఆహార పొట్లాలు తింటూ కనిపిస్తున్న చిన్నారులు..!!
రోడ్డు పక్కనే అప్పు చేసి పెట్టుకున్న కిరాణా షాపులో పూర్తిగా తడిసిపోయిన వస్తువులు..!!
సర్టిఫికెట్లు, పుస్తకాలు తడిచిపోయి ఆరబెట్టుకుంటున్న దృశ్యాలు..!!
#KhammamFloods #TelanganaRains #KhammamRains #RamagiriMediaOfficial
0 - 0
అమరావతిలో మునిగిపోయిన సిఎం చంద్రబాబు గారి నివాసం (గెస్ట్ హౌస్) ఫోటో వైరల్..!!
#Amaravati #Floods #NCBN #AndhraPradesh
0 - 0
హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా జెండా వందనం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన సతీమణి..
#HarGharTiranga @RamagiriMedia
0 - 0
మొత్తానికి పునః ప్రారంభం🙏
గోవిందా....!!! గోవిందా.....!!!
తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో మళ్ళీ మొదలైన అన్న ప్రసాదం పంపిణీ. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలామంది. కానీ ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు, ప్రత్యేకించి పిల్లలు, సుగర్ పేషెంట్లు, ముసలోళ్లకు బాగా తెలుసు దీని విలువ ఏంటనేది. కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు ఇదే మహాప్రసాదం. అలాగే వెంగమాంబ అన్నసత్రంలో భోజనం యొక్క నాణ్యత కూడా బేషుగ్గా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరియు శ్రీవారి మెట్టు మార్గం గుండా దివ్య దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కూడా మొదలైంది, కాగా శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. కొత్తగా వచ్చిన ఈవో గారు ప్రతిదీ నిశిత పరీశీలనతో పరీక్షించి మార్పులు చేస్తున్నందుకు ధన్యవాదములు.
తిరుమల మరింత ప్రక్షాళన జరగాలనేది ఆ ఏడుకొండలవాడ్ని కోరుతున్నాను.
ఓంనమోవేంకటేశాయ🙏
0 - 0
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సిద్దిపేట జెడ్పీ హైస్కూల్
జెడ్పీ హైస్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు
సిద్దిపేటలోని జెడ్పీ హైస్కూల్ ఈ ఏడాది 6-10 తరగతుల్లో 250 సీట్లు ఉంటే ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయి. దీంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును పెట్టింది.
విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనుంది.. గత ఏడాది ఇక్కడ 231 మంది టెన్త్ పరీక్ష రాస్తే ఒక్కరే ఫెయిల్ అయ్యారు.
#Siddipet #ZPHS #Telangana
0 - 0
Hai View's Welcome To My YouTube Channel : youtube.com/@RamagiriMedia
Hello YouTube friends, Our YouTube Channel Name Has Been Changed #TV2NewsHD Has Moved From To #RamagiriMedia
Telugu States Latest News, Telugu Entertainment News, Sports News, Political News Telugu, Live Coverage, Devotional News,
Thank You......!!