in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Rythu Bandu 2023
రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించింది. అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకూ రైతుబంధు సాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి పోడు రైతులకూ రైతుబంధు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
15 - 3
Mana Kisan Tv (మన కిసాన్ టీవీ) ఛానల్ కి స్వాగతం..
ఈ Mana Kisan Tv (మన కిసాన్ టీవీ) ఛానల్ యొక్క ఉద్దేశం ఎండనకా వాననకా దేశం కోసం వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తు కష్టపడుతున్న రైతులకు ఆధునిక పద్ధతులను, విత్తనాలను, శాస్త్రవేత్తల సూచనలను, మార్కెట్ ధరలు, మందుల వివరాలను, ఆదర్శరైతుల సూచనలను నైపుణ్యం కలిగిన రైతుల అనుభవాలను, శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలు, రైతుల ఇంటర్వ్యూలు, అందిస్తూ రైతులను చైతన్యం చేయడం.
◆◆ ఎంతో దూరప్రాంతలకు వెళ్లి రైతుల అనుభవాలు, సలహాలు సూచనలు వీడియో తీసి అందిస్తాం.కావున దయచేసి పూర్తిగా చూడగలరు..
మన Mana Kisan Tv (మన కిసాన్ టీవీ) ఛానల్ వెంటనే Subscribe చేసుకోగలరు..
◆◆గమనిక : మీ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ పంటలకు సంబంధించిన సమాచారాన్ని వీడియో తీసి మన కిసాన్ టీవీ చానల్లో ప్రసారం చేయాలనుకుంటే ఈ 89779 86862 నెంబర్ ని సంప్రదించి కాల్ కానీ వాట్సాప్ ద్వారా మెసేజ్ గాని చేయగలరు..
*****ధన్యవాదాలు *****
Mana Kisan మన కిసాన్ టీవీ