అందరికి నమస్కారం!
మా కుటుంబం రోజువారీ జీవితంలోని అనుభవాలను, రుచికరమైన వంటల ప్రయాణాన్ని, ప్రయాణాల కధలను మరియు DIY ప్రయోగాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ చానల్ ని మొదలుపెట్టాం. మా ప్రయాణానికి తోడుగా ఉంటారని ఆశిస్తూ మిమ్మల్ని ఆనందపరిచే వీడియోస్ పెట్టడానికి మా వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తాం.
ఇప్పటివరకు మా చానల్ ని ఆదరిస్తున్న అందరికి ధన్యవాదములు,🙏🙏🙏