Channel Avatar

SRA MEDIA NEWS @UCKD3XILlrMKoJSHEBCgtg1A@youtube.com

3.2K subscribers - no pronouns :c

SRA MEDIA This channel for News articles and public inform


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SRA MEDIA NEWS
Posted 1 month ago

#BreakingNews
ఇవాళ సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత..
ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు.....
#sramedianews #todayupdates #kavitha #telangana

0 - 0

SRA MEDIA NEWS
Posted 1 month ago

#telangana
అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలో గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు..
#sramedianews #Sramedia #SRAmediatelangana

0 - 0

SRA MEDIA NEWS
Posted 1 month ago

గుడ్‌న్యూస్.. ఇక బ్యాంక్ అకౌంట్లకు నలుగురు నామినీలు.. లోక్‌సభలో కేంద్రం బిల్లు..

youtube.com/shorts/SzizdiG3vs...
Subscribe ‪@SRAMEDIANEWS‬ channel for more..

1 - 0

SRA MEDIA NEWS
Posted 2 months ago

#SRAmediaUpdates
*రేపు ముంబై కి జగన్ !!*

ముఖేష్ అంబానీ కుమారుడి అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో పాల్గొనున్న జగన్.

1 - 0

SRA MEDIA NEWS
Posted 3 months ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా సిహెచ్. ద్వారకా తిరుమలరావు ఐపిఎస్. మంగళగిరి డిజిపి ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు.
#sramedianews ‪@SRAMEDIANEWS‬ subscribe 👍

4 - 0

SRA MEDIA NEWS
Posted 3 months ago

టిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు.
#sramedianews #sramediatelngana #sramediatelugu #SRAmedia

1 - 0

SRA MEDIA NEWS
Posted 3 months ago

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు🤝 మీ నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ CBN👍

1 - 0

SRA MEDIA NEWS
Posted 3 months ago

ఆంధ్రప్రదేశ్ నూతన సీస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జవహర్ రెడ్డి సెలవ్ పై వెళ్లడం తో నీరబ్ కుమార్ నియామకం..
#sramedianews #newCS #APnews #trending #viral #trending

0 - 0

SRA MEDIA NEWS
Posted 3 months ago

ఎన్నికల ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్, ఎంత సంక్షేమం చేసిన 40 శాతం ఓట్లు రాలేదని విచారించిన జగన్ ?
#ysjagan #results2024 #sramedianews #SRAmedia #jagan

1 - 0

SRA MEDIA NEWS
Posted 3 months ago

పిఠాపురం నియోజకవర్గం లో 50 వేల ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ కి శ్రా మీడియా న్యూస్ తరఫున హృదయ పూర్వక అభినందనలు🤝💐💐

4 - 0