Channel Avatar

SUCCESS DIRECTION SP @UCJf60KdAKJMcS72axWNzQgQ@youtube.com

1.1K subscribers - no pronouns :c

"Hello beautiful people........... Welcome to our channel...


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

90cm, ఎత్తు గల ఒక బాలిక దీప స్తంభం నుండి నేరుగా 1.2m/s వేగంతో నడుస్తుంది ,దీప స్తంభం పొడవు 3.6m అయినా 4sec తర్వాత బాలిక నీడ పొడవు ఎంత?

13 - 0

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

3cm,4cm,5cmభుజాలు కొలతలు గా గల పరివృత్త పరిధి?

17 - 0

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

ఒక కుర్చీ పై 5%రుసుము ప్రకటించి 5225రూ. కు అమ్మిన కుర్చీ ప్రకటన వెల ఎంత?

25 - 0

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 540rs అమ్మడం ద్వారా 20%లాభం కలదు అయినా ఆ వస్తువుని కొన్నవెల ఎంత?

27 - 1

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

ఒక త్రిభుజ వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యనికి సమానం, దీర్ఘ చతురస్ర పొడవు, వెడల్పులు వరుసగా 20cm,15cm మరియు త్రిభుజం యొక్క భూమి 30cm అయినా ఎత్తు ఎంత?

15 - 0

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతం

18 - 0

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

ఘనపరిమాణం 625cm³, ఎత్తు 25cm గా గల దీర్ఘ ఘనం యొక్క భూవైశాల్యం?

10 - 0

SUCCESS DIRECTION SP
Posted 2 months ago

ఒక రెండంకెల సంఖ్య అందులో అంకెలు తారుమారు చెయ్యగా ఏర్పడిన సంఖ్యల మొత్తం ఏ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది

25 - 0

SUCCESS DIRECTION SP
Posted 3 months ago

Thank you all🫶🫶🫶

4 - 0

SUCCESS DIRECTION SP
Posted 3 months ago

10², 20² ల మధ్య వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని వుంటాయి?

28 - 3