Channel Avatar

kalyandurgsamachar @UCJHjdkVNM0BXhgW80m4PlVQ@youtube.com

21K subscribers - no pronouns :c

Kalyandurg Samachar Bullet News


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

kalyandurgsamachar
Posted 3 days ago

కళ్యాణదుర్గం నియోజకవర్గం వార్తలు మీ వాట్సాప్ నంబర్ కి రావాలంటే కింద ఉన్న వాట్సాప్ లింక్ నొక్కి కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ వాట్సప్ ఛానల్ ఫాలో చేసుకోగలరు
🔴 కళ్యాణదుర్గ్ సమాచార్ channel on WhatsApp :
కింద ఉన్న బ్లూ కలర్ whatsapp లింక్ ను నొక్కి ఫాలో చేసుకోండి
whatsapp.com/channel/0029Va5kyEkEquiThqiNw02u

14 - 0

kalyandurgsamachar
Posted 4 days ago

కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క వార్తలు, ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్, నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క వార్త సమాచారం మీ మొబైల్లో ఎప్పటికప్పుడు రావటానికి కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ ను వాట్సప్ ఛానల్ ఫాలో చేసుకోగలరు. మన subscribers అందరూ కూడా కింద ఉన్న బ్లూ కలర్ లింక్ ను నొక్కి ఛానల్ ను ఫాలో చేసుకోవచ్చు. 👇👇👇👇👇👇

Follow the Kalyandurg Samachar 🔴 కళ్యాణదుర్గ్ సమాచార్ channel on WhatsApp: whatsapp.com/channel/0029Va5kyEkEquiThqiNw02u

37 - 0

kalyandurgsamachar
Posted 6 days ago

కళ్యాణదుర్గం లో ఇప్పటికీ ఏ ప్రభుత్వ కార్యాలయం లో అవినీతి ఎక్కువ జరుగుతుంది? ప్రతి ఒక్కరు ఓటింగ్ చేయండి, మీరు ఎవరికి ఓటింగ్ చేస్తారో ఎవరికి తెలియదు కేవలం పర్సంటేజీ మాత్రమే కనిపిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ

51 - 0

kalyandurgsamachar
Posted 6 days ago

కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ వార్తలు మీ whatsapp లోకి కూడా రావటానికి మన whatsapp ఛానల్ అందరూ ఫాలో కాగలరు

Follow the Kalyandurg Samachar 🔴 కళ్యాణదుర్గ్ సమాచార్ channel on WhatsApp: whatsapp.com/channel/0029Va5kyEkEquiThqiNw02u

14 - 0

kalyandurgsamachar
Posted 1 month ago

కళ్యాణదుర్గ్ సమాచార్ వాట్సప్ ఛానల్ కూడా అందరూ ఫాలో కాగలరు

Follow the Kalyandurg Samachar channel on WhatsApp:
కింద ఉన్న బ్లూ కలర్ లింక్ ను నొక్కి ఫాలో చేయగలరు. మన వార్తల అప్డేట్స్ మీకు నేరుగా వాట్సాప్ కు వచ్చేస్తాయి.

whatsapp.com/channel/0029Va5kyEkEquiThqiNw02u

24 - 0

kalyandurgsamachar
Posted 2 months ago

*బ్రహ్మసముద్రంలో ఖాళికానున్న వైసిపి*

*నేడో రేపు పార్టీలోకి జాయిన్ కాబోతున్న బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు*

*ఇప్పటికే రాజీనామా బాటలు*

*జడ్పిటిసి తోపాటు... మండలానికి చెందిన *వైసిపి నాయకులు, మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్ అనుచరులు, అందరూ కూడా టిడిపిలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.*

*ఇప్పటికే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, అధికారం టిడిపి పార్టీ లో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు.*

*కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో అతి కొద్ది రోజుల్లో, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా కొత్తవారు..? అతి త్వరలో మీ ముందుకు*

49 - 0

kalyandurgsamachar
Posted 3 months ago

చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ 2024 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఏ తేదీన చేస్తున్నారు?

113 - 0

kalyandurgsamachar
Posted 3 months ago

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? 2024 Elections

225 - 0

kalyandurgsamachar
Posted 3 months ago

🟡🔵 కళ్యాణదుర్గం 2024 ఎమ్మెల్యే గా ఎవరు గెలుస్తారు ? ప్రతి ఒక్కరు ఓటింగ్ చేయండి.. మీరు ఎవరికి ఓటింగ్ చేసారో ఎవరికీ తెలియదు... కేవలం పర్సంటేజీ మాత్రమే కనిపిస్తుంది... Subscribers అందరూ ఓటింగ్ చేయండి

355 - 0

kalyandurgsamachar
Posted 3 months ago

AP Election 2024 EXIT POOLS ఎగ్జిట్ పోల్స్ పై మీ అభిప్రాయం

237 - 0