ఈ ఛానెల్లో, మేము ఆసక్తికరమైన గిరిజన జీవనశైలి, సంస్కృతులు, ఉత్సాహభరితమైన పండుగలు మరియు దేశీయ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపిస్తాము.
ఆకర్షణీయమైన మారు మూల గ్రామ ప్రాంతాలను అన్వేషించడం, వాటి ప్రత్యేక జీవన శైలి గురించి, ఆ గ్రామాల అభివృద్ధి స్థితిని మరియు మరిన్నింటిని గురించి తెలుసుకోవడం మా ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం. మా ఛానెల్‌కు Subscribe చేసుకోవడం ద్వారా మాకు అందుబాటులో ఉండండి.
⭐మన గ్రామాల అభివృద్ధికి మనమే మొదటి అడుగు వేద్దాం⭐
💁
In this channel, we will showcase the intriguing tribal lifestyles,cultures, vibrant festivals, and challenges faced by indigenous communities.
Explore the captivating loop village areas, discover their unique cultivation processes,development status of these villages, and much more. Stay updated by subscribing to our channel.
💁