నమస్తే మిత్రులారా 🙏 నా పేరు లక్ష్మి ఆశే తప్ప అదృష్టం లేని రాతతో. సాగుతుంది నా జీవిత పయనం. 😭 కొన్ని జీవితాలు అంతే సంతోషానికి దూరంగా కష్టానికి దగ్గరగా ఈ అందమైన ప్రపంచంలో నా జీవితం ఒక ముళ్ళ పొద 😢 నేను ఏలూరులో ఉంటాను నా యొక్క ఆలోచనలు మరియు ప్రతిభను మీ అందరి తొ పంచుకోవాలనుకుంటున్నాను. You Tube వేది కాగా అందరినీ నా వీడియోలతో మెప్పించడానికి నేను ప్రయత్నిస్తాను . నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు నాకు సపోర్టుగా నిలబడతారని ఆశిస్తున్నాను తప్పకుండా అందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగాకోరుకుంటున్నాను. నా ఛానల్ కు సపోర్ట్ చేసి నా కష్టాన్ని దూరం చేస్తారని కోరుకుంటున్నాను🙏 please subscribe my channel 🙏