Hi Friends,
Welcome to "Knowledge Outreach"
నా ఛానల్ యొక్క ముక్క్య ఉద్దేశం మీకు చెప్పాలి . అందరు వారి వారి పనులుల్లో బిజీ గా వుంటారు కాబట్టి నా ఛానల్ వీక్షించడం ద్వారా మీ అందరికి కాస్త రిలాక్స్ అయ్యేటట్లు ఏదన్న కంటెంట్ పెడితే బాగుంటుంది అనిపించింది అది హాస్యం అయితే బుగుంటుంది అనిపించింది . అందుకే షార్ట్ జోక్స్ పోస్ట్ చేస్తున్నాను అవి అయితే ఎక్కువ టైం స్పెండ్ చెయ్యక్కరలేదు చూస్తె మైండ్ రిలాక్స్ అవుతుంది అని .
నా ఛానల్ వీక్షించిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .
అలాగే మీ అందరికి నా విన్నపం తెలియచేస్తున్నాను .
Please SUBSCRIBE my channel.
Thanks & Regards,
Knowledge Outreach