Channel Avatar

GSWS UPDATES CHANNEL @UCIh-JafEk4arB4KdDOGUilA@youtube.com

4.1K subscribers - no pronouns :c

GRAMAWARD SACHIVALAYAM UPDATES


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

GSWS UPDATES CHANNEL
Posted 5 months ago

1 2024 ఎలక్షన్ మీరు ఎవరికీ వోట్ వేశారు

3 - 1

GSWS UPDATES CHANNEL
Posted 5 months ago

2024 election lo meeru ఎవరు కి వోట్ వేశారు
1.cbn
2.వైసిపి

2 - 1

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

*💥ఒకవేళ ప్రభుత్వం జులై 2022 నుండి ఇవ్వాల్సిన డీఏ మంజూరు చేస్తే కొత్త డీఏ 26.39% అవుతుంది.*

*కొత్త డీఏ 26.39% తో గ్రామ సచివాలయ ఉద్యోగులు జీతాల స్వరూపం ఇలా ఉంటుంది.*

11 - 0

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

* మే నెల జీతము బిల్ తో పాటు సర్విస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ జతచేయవలెను.*

*A certificate to the effect that the service verification as on 31st March of all employees have been made in the S.R.s shall be appended in the salary bill for MAY payable in JUNE.[Authority: Note under Art 325 of A P Financial Code Volume-I].*

11 - 2

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ మిత్రులందికీ బదిలీలకు సంబంధించి ముఖ్య సమచారం ఇంతకుముందే ఆర్థిక శాఖ ప్రభుత్వా ప్రధాకార్యదర్శి గారు బదిలీల ఫైల్ ఆమోదించారు ఈ ఫైల్ తిరిగి గ్రామ వార్డు సచివాలయం శాఖ కు తిరిగి వచ్చి మరల సి యం ఒ కీ పంపబడుతుంది సి యం గారు ఆమోదించిన తర్వాత జీ వో వచ్చే అవకాశం ఉంది.

-GWSEA-AP, 13/2020

20 - 6

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

*✴️మీ SR లో ఇవి enter అయ్యాయో లేదో తెలుసుకోండి*

✅ *ప్రతి సంవత్సరం ఎస్ .ఆర్ .ను చెక్ చేస్తున్నారా?*

*✅ SR లో తప్పకుండా ఉండ వలసిన ఎంట్రీలు*

*🟣 Service Register Entreis:*

ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ హెచ్.ఎం .లేదా ఎం.ఈ.ఓ. గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.

*1. Periodical Increments entry:*
ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ ఎస్. ఆర్. లో వేశారా? లేదా ?సరి చూసుకోండి.

*2. GIS ఎంట్రీ*:
[జి .ఐ .ఎస్ .చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా .మీ ఎస్ .ఆర్ .లో జి . ఐ .ఎస్ .అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం, ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా?లేదా? చెక్ చేసుకోవాలి. అయితే జి . ఐ .ఎస్ . అమౌంట్ enhance అవుతూ ఉంటుంది . గమనించుకోవాలి.

*3, APGLI ఎంట్రీ:*
మీ జీతంలో ప్రతి నెల ఏ.పి .జి .ఎల్ .ఐ .అమౌంట్ డిడక్ట్ అవుతుంది కదా .మీ ఎపిజిఎల subscription enhance అయినప్పుడల ఎంట్రీ పడిందా ? లేదా? చెక్ చేసుకున్నారా.

*4. EL Entry:*
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్ .ఆర్. చివర రాసే ఈ .ఎల్. ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.

*5. Half Pay Leave Entry:*
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half leave pay లను S. R.చివరి పేజీలో half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.

*6. Training Entry:*
ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్, ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి .ఇది చాలా ముఖ్యమైన విషయం.

*7. EHS Entry:*
Employee Health Scheme ఎంట్రీ మీ ఎస్. ఆర్ .లో రాయబడిందా ? లేదా ? చూసుకోవాలి.

*8. AAS Entry:*
మన సర్వీసు 6, 12, 18, 24సంవత్సరాలు పూర్తి అయినప్పుడు AAS ఇంక్రిమెంట్ మన ఎస్. ఆర్. లో ఎంట్రీ అయిందా? లేదా? చూసుకోవాలి.

*9. Antecedent entry:*
ఆంటీస్డెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత మన ఎస్ .ఆర్ .లో ఐడి నెంబర్ తో సహా ఎంట్రీ అయ్యిందో లేదో చూసుకోవాలి.

*10. Service Regulations entry:*
ఆంటీసిడెంట్ వెరిఫికేషన్ తరువాత రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.

*11. Promotion entry:*
మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్. ఆర్ .లో వేయించుకోవాలి.

*12. Transfers entry:*
మనకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.

*13. Departmental test entry:*
మనం GOT, EOT, Language tests, HM account tests aer ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.

*14. Higher Qualifications entry:*
మన డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ ఎంపీఈడీ ఇలా ఏవైనా ఆ ఎంట్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే చేయించుకోవాలి.

18 - 1

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

*🀄కొన్ని ముఖ్యమైన సెలవులు ప్రభుత్వ ఉత్తర్వులతో (IMP GOs):*

*ప్రసూతి సెలవు*: ( 180 రోజులు):
_G.O.Ms.No.152 Fin తేది:04.05.2010_

*పితృత్వపు సెలవు*:
(15 రోజులు):
_G.O.Ms.No.231 Fin తేది:16.09.2005_

*అబార్షన్ సెలవు*:
(42 రోజులు):
_G.O.Ms.No.762 M&H తేది:11.08.1976_

*కుటుంబ నియంత్రణ సెలవులు*:
(పురుషులకు-6 రోజులు)
(స్త్రీలకు-14 రోజులు)
_G.O.Ms.No.1415 M&H తేది:10.06.1968_

*భార్య కుటుంబ నియంత్రణ-భర్తకు సెలవులు*:
(07 రోజులు)
_G.O.Ms.No.802 M&H తేది:21.04.1972_

*హిస్టరెక్టమి సెలవులు*:
(45 రోజులు)
_G.O.Ms.No.52 Fin తేది:01.04.2011)_

*చైల్డ్ కేర్ లీవ్*:
(180రోజులు)

*రక్తదానం సెలవు*:
(01 రోజు)
_G.O.Ms.No.137 M&H తేది:23.02.1984_

*రీకానలైజేషన్* :
(21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది)
_G.O.Ms.No.102 M&H తేది:19.02.1981)_

*క్యాజువల్ లీవ్స్*:
(15 రోజులు):
_G.O.Ms.No.52 తేది:04.02.1981)_

*స్పెషల్ క్యాజువల్ లీవ్*:
(07 రోజులు)
_G.O.Ms.No.47 Fin తేది:19.02.1965_

*మహిళలకు ప్రత్యేక సి.ఎల్స్*
(05 రోజులు)
_G.O.Ms.No.374 Edn తేది:16.03.1996_

*సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్*
(21 రోజులు)
_G.O.Ms.No.470 GAD తేది:16.09.1994_

*సంపాదిత సెలవులు*:
(06 రోజులు సంవత్సరానికి)
_G.O.Ms.No.317 Edn తేది:15.09.1994_

*అర్ధవేతన సెలవులు*:
(సం॥ కి 20 రోజులు)
Rule 13(a) of 1933 Leave Rules

27 - 2

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

*గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఫంక్షనల్ సోపానక్రమం పునర్నిర్మాణం* మరియు *ఖాళీల ఖరారు* పై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరీ కోరుతున్నారు. 01.05.2023న జరిగిన సమావేశంలో చర్చించిన నిబంధనల ప్రకారం ఖాళీలను ఖరారు చేయాలని శాఖలను అభ్యర్థించారు.

19 - 2

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

*D.A GSWS STAFF*

34 - 0

GSWS UPDATES CHANNEL
Posted 1 year ago

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
DA ఉత్తర్వులు విడుదల

ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేశారు. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారు. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం అవుతుంది. DA మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

కాకర్ల వెంకటరామిరెడ్డి
చైర్మన్
ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్

23 - 4