నేను మీ B.B రాజు ( B.com computers ) మన ఛానల్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి సంబందించిన సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను. అంతే కాకుండ నాకు ఉన్న పరిజ్ఞానంతో విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారికి General knowledge తో పాటూ పోటీ పరీక్షలకు అవసరం అయినా ఆంశాలను వీడియోల రూపంలో అందజేయాలని , ఈ YOUTUBE Channel మొదలు పెట్టాను .
నన్ను మీరు ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
దన్యవాదములు
మీ B.B R