నమస్తే మిత్రమా! VIMS Health Corner కి స్వాగతం! మీ జీవితం లో మీకు ఎంతో మంది గొప్ప గురువులు తారసపడి ఉండొచ్చు, కానీ వారందరితో పాటు అనుభవం అనే గురువు నేర్పే పాటలు కూడా మనకు చాలా విలువైనవి. నేనొక తల్లిని, భార్యని, ఎంతో మంది పిల్లలకు గురువుని, వీటితో పాటు రెండు సార్లు రొమ్ము క్యాన్సర్ బారినపడి గెలిచిన వనితని. దెబ్బ తగిలినప్పుడె నొప్పి విలువ తెలుస్తోంది అందుకే నా జీవితంలో లాగ మీకు జరగూడదని నా అనుభవాలను, నేను అలవర్చుకున్న జీవిత శైలిని మీతో పంచుకుందామని మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ఆశిసులు ఉంటాయని కోరుకుంటున్నాను.
Welcome to VIMS Health Corner! You may have many great masters in your life, but we all know that the lessons taught by experience in also worthy enough. I am a mother, a wife, a mentor to many children, and a woman who has won breast cancer twice. The happiness of life lies in a healthy way of leading life, so I look forward to sharing with you my experiences and the lifestyle I have been accustomed to after fighting with cancer. I expect all your blessings in my attempt.