SRI RAM village agriculture| రైతులు చాల వెనకబడి వున్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలన్న , రైతు రాజు కావాలన్న సాంప్రదాయక పంటలైన వరి, జోన్న, కంది, మొక్కజోన్న మొదలైన పంటలతో పాటు వాణిజ్య పంటలైన శ్రీ గందం , ఎర్ర చందనం, అగర్ వుడ్,మలబారు వేప మొదలగు పంటలు కూడా సాగు చేస్తే అదిక లాబాలు వచ్చి రైతు రాజు కాగలడు.
ఒక రైతు గా సాటి రైతుల ని ఆర్థికంగా ఎదగడానికి నాకు చేతనైన,తోచిన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాను. మికు ఎలాంటి సమాచారం కావాలన్నా నా whatsapp నంబరు కు msz చేయండి 7601053009
thank you all | agriculture |
sri ram village agriculture.|
Agriculture
SRI gandham
Agriculture technology
Natukodi forming
Sandal wood
Red sandal
Arganic forming
Chandan
Telugu YouTube channel
Sri Ram villege agriculture