🙏Yogamantra studio’s motive is to help the ones struggling with illness, financial issues, relationship issues, court cases, real estate and infertility problems etc. Through spiritual guidance and help them find solutions to all their struggles.
The Founder and CEO of Yogamantra is padmini chowdary, she is a Yoga and meditation therapist additionally she is also an expert in preparing herbal product for hair, skin and wellness, she is also an expert in giving weight loss treatments through Ayurveda.
🙏యోగా మంత్ర స్టూడియో లక్ష్యం అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసులు, రియల్ ఎస్టేట్, మరియు గర్బ సమస్యలు వాటితో బాధపడుతున్నవారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించడం మరియు వారి కష్టాలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడటం.
యోగా మంత్ర స్థాపకురాలు మరియు CEO పద్మిని చౌదరి. ఆమె యోగా మరియు ధ్యానం థెరపిస్ట్
అదనంగా ఆమె జుట్టు, చర్మం మరియు ఆరోగ్య సంరక్షణ కోసం హర్బల్ ఉత్పత్తులను తయారుచేయడంలో నిపుణురాలు. అలాగే, ఆమె ఆయుర్వేదం ద్వారా బరువు తగ్గించే చికిత్సలలో కూడా నిపుణురాలు.