అందరికి నమస్కారం నా పేరు S. సాయి శర్మ నేను ఉండేది హైదరాబాద్ లో నాకు మన హిందూ దేవాలయాలు అలాగే మన సంస్కృతికీ సమందిచిన అన్ని విషయాలు నా YOUTUBE CHANNEL ద్వారా మీ అందరికి చూపించాలి అని నా తాపత్రయం తో ఈ ఛానెల్ ను ప్రారంభించాను మీ సహకారం ఎల్లవేళల ఉండాలి కోరుకుంటున్నాను నా ఛానెల్ లో వీడియోస్ మీకు నచ్చితే
తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసి అందరికి షేర్ చేయండి
మన హిందూ ఆలయలు చేయిపించటమే నా లక్ష్యం జై శ్రీరామ్ Please comment any temple have you near