Channel Avatar

SP EDU TUBE @UCGmzLh0z1dNH9p3EaWpNGRQ@youtube.com

19K subscribers - no pronouns :c

The purpose of this channel is to provide video lectures on


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SP EDU TUBE
Posted 1 week ago

Methodology test series launched available in our app SPEDUTUBE.Download from the Play Store

knrdao.on-app.in/app/home?orgCode=knrdao&referrer=…

4 - 0

SP EDU TUBE
Posted 1 week ago

Down Load App from Playstore : clprios.page.link/jzjL

1 - 0

SP EDU TUBE
Posted 1 week ago

*🔴TG టెట్ నోటిఫికేషన్ విడుదల*

తెలంగాణ టెట్ నోటిఫికేషను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.

*ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది.*

*వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు.*

1 - 0

SP EDU TUBE
Posted 1 week ago

National Curriculum Framework for School Education 2023 is a key content for all teacher competitive exams especially in PIE(Perspective in Education) for both Telugu states aspirants.

The classes will be available soon on our SPEDUTUBE APP

9 - 0

SP EDU TUBE
Posted 3 weeks ago

Child Development and Pedagogy (శిశు వికాసం బోధనాశాస్త్రం) E- book Published.
Available in SP EDUTUBE app.

Download app from Play Store : clprios.page.link/jzjL

Direct course link : classplusapp.com/w/sp-edutube-knrdao/courses/58343…

6 - 0

SP EDU TUBE
Posted 3 weeks ago

May be it's true or not..... but....be alert.....(source :social media Groups)
There is a hope.. Because it is also mention in TG GOVERNMENT Employment Calendar.
12 వేల పోస్టులతో కొత్త DSC Notification!
సుమారు 10 వేలకు పైగా SGT ఖాళీలు.
వచ్చే 6 నెలల్లో భారీ సంఖ్యలో టీచర్ల రిటైర్మెంట్ లు
వచ్చే విద్య సంవత్సరం నాటికి మరో 15000 ల కొత్త టీచర్లు కావాలి.

11 - 0

SP EDU TUBE
Posted 4 weeks ago

AP TET Key 2024 : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్‌ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ aptet.apcfss.in/  లో విడుదల చేసింది.

2 - 1

SP EDU TUBE
Posted 1 month ago

💥డిసెంబర్ 14న సీటెట్

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్ష షెడ్యూల్ మళ్లీ మారింది. తొలుత ఈ పరీక్ష డిసెంబర్ 1న జర గాల్సి ఉండగా.. డిసెంబర్ 15కు వాయిదావేశారు. ఆ రోజు ఇతర పరీక్షల నేప థ్యంలో ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 14న నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజాగా ప్రకటించింది.

5 - 2

SP EDU TUBE
Posted 1 month ago

4 - 0

SP EDU TUBE
Posted 1 month ago

🎉 Congratulations to all students who have landed teaching jobs in TG TRT 2024!
🌟 Your hard work and dedication have truly paid off.
Remember, you have the power to inspire and shape young minds. Go out there and make a difference!

Best of luck on this exciting journey! 📚✨

5 - 0