నా జీవితం లో నాకంటూ నేనంటూ ఏ గుర్తింపు ఏ సాధింపు లేదు నేను చేసిన ప్రతి యుద్ధంలో అది ముగియక ముందే ఓడిపోయాను కానీ మీకోసం చేసే ఈ యుద్ధం లో మాత్రం మిమ్మల్ని సాధించాను మీరే నాకు ప్రపంచం నా జీవితాంతం మీతోనే.....నా ఆలోచన అంత మీకేదో చెప్పాలని...మీరేదో తెలుసుకోవాలని ....
Please Subscribe Like And Share My Videos
Thank You All