Channel Avatar

FAMILY MAN THOUGHT'S @UCFzR-gRZeSKXzk0HeY5-31g@youtube.com

75K subscribers - no pronouns :c

PRESENT iam making videos about TSLPRB, AND , SI , CONSTABLE


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

FAMILY MAN THOUGHT'S
Posted 1 month ago

హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు,
ఏదో రిలాక్స్ గా ఒక టీ తాగుతున్న, ఇది డబ్బులు ఇచ్చి తాగారా లేదా అని అడగకండి, ఖచ్చితంగా పైసలు ఇచ్చే తాగుతున్న, కానీ ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మీరు ఈ ఫోటో చూసి కనిపెట్టగలరా, ఒక చిన్న క్లూ ఏంటంటే ఇది డిప్యూటీ సీఎం గారి ఇలాక, ఇప్పుడు కనిపెట్టండి చూద్దాం

159 - 20

FAMILY MAN THOUGHT'S
Posted 2 months ago

ఫ్రెండ్స్,
ఈరోజు మా పాప సమీక్ష పుట్టినరోజు ,
మీరంతా తనను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

542 - 41

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

ఫ్రెండ్స్, ఏస్నాకెప్పుడూ 40 ఏళ్లు వస్తాయా అని ఎదురు చూస్తున్న , ఎందుకు అనుకుంటున్నారా? 40 ఏళ్ళకు సివిల్ కన్వర్షన్ ఉంటుంది. నేను ఇపుడు AR , ఇది పబ్లిక్ లో ఎక్కువ కనెక్ట్ అయ్యే అంశం కాదు, అందుకే సివిల్ కి వెళ్ళ్లాలంటే 40 ఏళ్లు రావాలి , మరి ఈ నిర్ణయం కరెక్ట్ అంటారా?

15 - 14

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

మిత్రులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు,
బక్రీద్ సందర్భంగా ఈద్గా గ్రౌండ్ డ్యూటీ లో నేను ,పూనమ్

315 - 8

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

hello friends,
ఒక గ్రూప్2 అభ్యర్థికి వచ్చిన ఒక సందేహం, గ్రూప్ 2 లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎక్సైజ్ ఎస్సై ఇస్తే అది మెడికల్ టెస్ట్ లో గనక పోతే నెక్స్ట్ పోస్టులకి ఎలిజిబులిటీ ఉంటుందా అని డౌట్ అడిగారు, దీని గురించి మీకేమైనా తెలుసా?
తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వండి,

21 - 5

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

hello friends,
ఈ TSLPRB నుండి వచ్చిన ఈ షో కాజ్ నోటీసు చదివి అర్థం ఏంటో చెప్పగలరా?

27 - 10

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

హలో ఫ్రెండ్స్ ,
ఫ్రెండ్స్ తో కలిసి చీరాల బీచ్ కి వెళ్ళాము, ఇది నిజంగా చెప్పలేని అనుభూతి, కొన్ని వీడియోస్ అయితే తీశాను, వాటిని త్వరలో అప్లోడ్ చేస్తాను

213 - 7

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

ఫ్రెండ్స్
నీ లైఫ్ లో నువ్వు ఎవరినైనా గొప్ప వ్యక్తిని చూశావా లేదా కలిసావా అని నన్ను ఎవరైనా అడిగితే నేను గర్వంగా చెప్పుకుంటాను నేను దేశం మన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి యొక్క అంతిమయాత్రకు వెళ్లాను, ఆయన ఎవరో కాదు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, నేను ఆయన చనిపోయినప్పుడు తమిళనాడులో తిరుచిరాపల్లి లో ఒక జాబ్ చేస్తున్నాను ఆయన చనిపోయిన వెంటనే ఆయన పార్థివ దేహాన్ని ఆయన సొంతూరైన రామేశ్వరం తీసుకొస్తున్నారు అని తెలిసి తిరుచిరాపల్లి నుంచి రామేశ్వరం నేను బయలుదేరాను, చాలా దూరం ట్రావెల్ చేసి చివరికి ఆయన పార్థివదేహాన్ని సందర్శించాను, అంతేగాక తరువాతి రోజు ఆయన అంతిమయాత్రలో కూడా పాల్గొన్న,
ఆ తరువాత రామేశ్వరం గుడి ని దర్శించుకుని, అక్కడే ఉన్న రామసేతు పాయింట్ ను కూడా చూసి వచ్చాను, అప్పట్లో ఫోన్లు ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువ జ్ఞాపకాలు సేకరించ లేకపోయాను, కానీ అప్పుడు దిగిన ఫొటోస్ కొన్ని మీకు పెడుతున్న చూడండి.

340 - 10

FAMILY MAN THOUGHT'S
Posted 3 months ago

హలో ఫ్రెండ్స్ ,
మా ఫ్రెండ్ ఒకడు పెట్రోల్ బంక్ అమ్మకానికి ఉంటే
తీసుకోవాలని ట్రై చేశాడు, అయితే నేను ఆ బంక్ చూసి వాడిని అరిచి తీసుకోకుండా చేశాను, మరి ఎందుకు నేను అలా అన్నాను ఏమైనా తెలుసుకోవాలని మీకు ఉందా.

15 - 7

FAMILY MAN THOUGHT'S
Posted 4 months ago

friends,
మీరంతా మన ఛానల్ family man thoughts ఇంతలా support చేస్తున్నందుకు చాలా థాంక్స్,
చాలా మంది మిత్రులు Instagram కూడ చేయండి అని అన్నారు, ఐతే నేను Instagram అనేది ఒక ట్రెండ్ సంబంధించిన videos మాత్రమే హైలైట్ అవుతాయి,
మంచి మాటలు , నేను చేసే వీడియోస్ కీ insta లో ఫాలోవర్స్ రారు అని అన్న, అయిన సరే ఒక సారి ట్రై చేయండి అంటే instagram open చేశాను,

మీరు instagram ఉంటే నా అకౌంట్ కూడా ఫాలో చేయండి..

కామెంట్ లో లింక్ ఇస్తాను చూడండి.

344 - 7